Suhasini Sister: సీనియర్ హీరోయిన్ సుహాసిని చెల్లెలు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా…

Suhasini Sister: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన వాళ్లలో ఈ హీరోయిన్ కూడా ఒకరు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సుహాసిని దాదాపు అందరూ సీనియర్ హీరోలకు జోడిగా నటించి మెప్పించారు.ఎంతోమంది స్టార్ హీరోలకు బెస్ట్ జోడిగా సుహాసిని మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సుహాసిని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లలో ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తే ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో నటి సువాసన కూడా ఒకరు. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు ఈమె తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. తన నటనతో, హావభావాలతో సుహాసిని ఎంతోమంది అభిమానులలో సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈమె 50 కి పైగా సినిమాలలో నటించారు. అలాగే తమిళ్ మరియు మలయాళం భాషలలో కూడా సినిమాలు చేశారు. ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా మరియు నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పటికీ కూడా ఈమె తెలుగు సినిమాలలో సహాయక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే సుహాసిని స్టార్ దర్శకుడు మణిరత్నం ను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయడం ఆపేశారు. ఇది ఇలా ఉంటే సీనియర్ హీరోయిన్ సుహాసిని చెల్లెలు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన పాన్ ఇండియా హీరోయిన్ అన్న విషయం చాలామందికి తెలియదు.
ఈ స్టార్ హీరోయిన్ ఎవరో మనందరికీ బాగా తెలుసు. కానీ ఈమె సుహాసినికే చెల్లెలు అవుతుందని చాలామందికి తెలియకపోవచ్చు. ఈ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. మీరు వింటున్నది నిజమే శృతిహాసన్ మరియు సుహాసిని అక్క చెల్లెలు అవుతారు. సుహాసిని తండ్రి మరియు కమలహాసన్ సొంత తమ్ముళ్లు. ఈ క్రమంలో సుహాసిని మరియు శృతిహాసన్ అక్కా చెల్లెలు అవుతారు. ఇక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనగనగా ఒక ధీరుడు అని సినిమాతో శృతిహాసన్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.
ఈ సినిమాకు ముందే శృతిహాసన్ హిందీలో ఒక సినిమాలో హీరోయిన్ గా తన కెరీర్ను స్టార్ట్ చేసింది.తెలుగుతోపాటు తమిళ్ భాషలో కూడా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుతుంది. తెలుగులో ఈమె ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. గత ఏడాది శృతిహాసన్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు జోడిగా సలార్ సినిమాలో నటించి ఒక భారీ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో సలార్ 2 సినిమాతోపాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
View this post on Instagram
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా