Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Orange Movie మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Orange Movie: బొమ్మరిల్లు భాస్కర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఆరెంజ్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా హీరోయిన్ గా నటించింది. మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఇందులోని పాటలు ఆల్ టైం హిట్స్ గా నిలిచి ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంటాయి. అయితే అప్పట్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు చాలామందికి నచ్చలేదు.
లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ నటించిన సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది. ఈ సినిమాకు తమన్ సంగీతం వహించారు. అలాగే అంజలి మరియు కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, ఎస్ జె సూర్య కీలక పాత్రలలో నటించారు.ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు రామ్ చరణ్ తన కెరీర్లో నటించిన సినిమాలలో ఫేవరెట్ సినిమా అంటే అందరికీ గుర్తొచ్చే మూవీ ఆరెంజ్.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. అప్పట్లో ఈ సినిమాను చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టీవీలో ప్రసారమైతే ఈ సినిమాను కదలకుండా చాలా ఇష్టంగా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఒక వయ్యారి నటించింది.
View this post on Instagram
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి