Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • International News »
  • Plane Crash In Russia

Plane Crash In Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం

Plane Crash In Russia ఖబరోవ్క్స్, బ్లాగోవెష్ టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.

Plane Crash In Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం
  • Edited By: suresh velishala,
  • Updated on July 24, 2025 / 03:20 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Plane Crash In Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దీంతో విమానంలో ఉన్న 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మరణించారు. టిండా విమానాశ్రయానికి సమీపంలోనే విమానం కూలిపోయింది. రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఎస్ 24 ప్రయాణీకుల విమానం తొలుత అదృశ్యమైంది. అముర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు తెలిసింది.

ఖబరోవ్క్స్, బ్లాగోవెష్ టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. తొలుత మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండో ల్యాండింగ్ సమయంలో విమానం అదృశ్యమైనట్లుగా ఇంటర్ ఫ్యాక్స్ పేర్కొంది. విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయాయి.

An-24 crash site in Russia’s Far East seen from helicopter — social media footage

49 on board, including 5 children and 6 crew — no survivors reported

Malfunction or human error considered as possible causes https://t.co/pLMgFY7kBG pic.twitter.com/rU5VWLOnXH

— RT (@RT_com) July 24, 2025

Tag

  • Plane Crash In Russia
  • Russia Plane Crash
Related News
    Latest Photo Gallery
    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us