Glasses For Insomnia: నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ కళ్లజోడు ధరించండి
Glasses For Insomnia దృష్టి లోపాలను అధిగమించవచ్చు. కానీ ఇక నుంచి నిద్రరాకపోయినా ధరించగలిగే కళ్లజోడును రూపొందించారు. ఫిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్.

Glasses For Insomnia: కొంతమంది ఏం చేసిన నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. ఇది ఒక సాధారణ సమస్య. అలా అని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే గాఢనిద్ర లోకి పోతారని నిపుణులు చూసిస్తున్నారు. అయితే సాంకేతికంగా తీనికో పరిష్కారం ఉంది. సాధారణంగా కంటి సమస్యలు, సైట్ వంటివి ఉన్నప్పుడు కళ్లజోడు వాడటం సహజమే.
దీనివల్ల దృష్టి లోపాలను అధిగమించవచ్చు. కానీ ఇక నుంచి నిద్రరాకపోయినా ధరించగలిగే కళ్లజోడును రూపొందించారు. ఫిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్. ప్రస్తుతం రీటైమర్ 3 పేరుతో ఈ కళ్లజోడును మార్కెట్లో కూడా రిలీజ్ చేశారు. చాలా కాలంగా నిద్రలేమితో బాధపడేవారు హైటెక్ లైట్ థెరపీ కళ్లజోడును ధరిస్తే హాయిగా నిద్రపడుతుంది.
Related News