Soaked Pumpkin Seed Water Benefits: నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే ఈ సమస్యలు దూరం..
Soaked Pumpkin Seed Water Benefits గుమ్మడి గింజల నీరు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. గుమ్మడి గింజల నీటిలో యాంటీఆకసిడెంట్స్ ఉంటాయి.

Soaked Pumpkin Seed Water Benefits: నానబెట్టిన గుమ్మడి గింజల నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడి గింజల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అయితే గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఆ నీరు తాగడం వల్ల అనేక ప్రమోజనాలు ఉంటాయి. గుమ్మడి గింజల నీరు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. గుమ్మడి గింజల నీటిలో యాంటీఆకసిడెంట్స్ ఉంటాయి.
మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుమ్మడి గింజల నీటిలో ట్రైలోఫాన్ ఉంటుంది. ఇది మంచి నిద్రకు చాలా అవసరం. గుమ్మడి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజల నీటితో శరీరానికి అనేక విటమిన్లు అభిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానపెట్టంటి. లేదా కనీసం ఆరు గంటలైన నానపెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.