Megha Shukla: ఇదేం అందం రా సామీ.. ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న మేఘా..

మేఘా శుక్లా కేవలం నటి, కళాకారిణి మాత్రమే కాదు. ఈ బ్యూటీ ఓ పరిశోధకురాలు కూడా.

ఈ బ్యూటీ 2023లో విడుదలైన "కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ" అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాకు మంచి రెస్పాండ్ వచ్చింది. ఇందులో పింకీ పాత్రలో మెరిసింది బ్యూటీ.

ఈ బ్యూటీ తన కెరీర్ ను నాటకాల ద్వారా మొదలు పెట్టింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

తత్వశాస్త్రం, కళలు, వ్యక్తిగత లైఫ్ గురించి పంచుకుంటుంది ఈ బ్యూటీ.

ఇక తన డ్రెస్ లతో మాత్రం ఫుల్ గా మత్తెక్కిస్తుంటుంది ఈ బ్యూటీ.

మేఘా కు మన తెలుగు ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
Related News