Nature Wonder Shivalinga: శివలింగం ఆకారంలో చీమల పుట్ట
Nature Wonder Shivalinga సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా ఉండడంతో ఆకట్టుకుంటుంది.

Nature Wonder Shivalinga: రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో అరుదైన దృశ్యం కనిపించింది. చీమలు పెట్టిన పుట్ట శివలింగం ఆకారంలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా ఉండడంతో ఆకట్టుకుంటుంది. శివలింగం అనేది నిలువుగా ఉండే స్తాంబం లేదా స్తూపం ఆకారంలో ఉంటుంది. ఇది సాధరణంగా ఓక పీఠంపై ప్రతిష్టించబడి ఉంటుంది.
శివలింగం ఆకారంలో చీమల పుట్ట
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో కనిపించిన అరుదైన దృశ్యం
చీమలు పెట్టిన పుట్ట శివలింగం ఆకారంలో కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తున్న స్థానికులు
సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా ఉండడంతో ఆకట్టుకుంటున్న వైనం pic.twitter.com/elVwfICvYU
— BIG TV Breaking News (@bigtvtelugu) August 1, 2025
Related News