Wedding Dates: శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్.. పెళ్లిళ్లకు ముహూర్తాలివే
Wedding Dates భాద్రపదమాసం మినహా నవంబర్ వరకు భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి.

Wedding Dates: శుభకార్యం జరపాలంటే మంచి ముహూర్తం అవసరం. అందుకే శుభసమయాల కోసం ఎన్ని నెలలైనా ఎదురుచూస్తు ఉంటాం. పెళ్లిళ్లు, శుభాకార్యాలను చేసుకునే వారికి గుడ్ న్యూస్. జూలై 25 నుంచి శుభాకార్యాలకు శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది.
భాద్రపదమాసం మినహా నవంబర్ వరకు భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. జూలైలో మంచి ముహూర్తలు 26,30,31, ఆగస్టు 1,3,5,7, 8,9,10, 11, 12, 13, 14, 17, సెప్టెంబర్ 24, 26, 27, 28, ఆక్టోబరు, 1,2, 3,4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31, నవంబర్, 1, 2, 7,8, 12,13, 15, 22, 23, 26, 27, 29, 30, తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.
Related News