Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Zodiac Signs Signs Will Face Difficulties Venus Changes

Zodiac Signs: శుక్రుడు మార్పు.. ఈ రాశుల వారికి తప్పని కష్టాలు

జ్యోతిష్యంలో శుక్రుడి మార్పు వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పడం లేదు. ఏ పని చేపట్టినా కూడ సమస్యలే. అన్ని విధాలుగా కూడా వీరికి నష్టాలు వస్తాయి. అసలు జీవితంలో సంతోషమే ఉండదు. వీరికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలే కాకుండా ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి.

Zodiac Signs: శుక్రుడు మార్పు.. ఈ రాశుల వారికి తప్పని కష్టాలు
  • Edited By: kusuma,
  • Updated on June 2, 2025 / 01:28 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Zodiac Signs: జ్యోతిష్యంలో శుక్రుడి మార్పు వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పడం లేదు. ఏ పని చేపట్టినా కూడ సమస్యలే. అన్ని విధాలుగా కూడా వీరికి నష్టాలు వస్తాయి. అసలు జీవితంలో సంతోషమే ఉండదు. వీరికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలే కాకుండా ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే శుక్రుడు మారడం వల్ల కొన్ని రాశులకు మంచి కూడా జరుగుతుంది. అలాగే కొన్ని రాశుల వారికి చెడు జరగనుంది. అయితే ఈ శుక్రుని మార్పుల వల్ల ఏయే రాశుల వారికి కష్టాలు తప్పడం లేదో ఈ స్టోరీలో చూద్దాం.

మేష రాశి
శుక్రుని మార్పు వల్ల మేష రాశి వారిపై చాలా నష్టం జరగనుంది. వచ్చే నెల రోజుల పాటు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంగా ఉండకూడదు. ఇతరులతో ఎంతో ప్రేమగా వ్యవహరించాలి. అలాగే అన్నింట్లో ఆలోచించాలి. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇతరులపై కారణం లేకుండా గొడవలు పడకూడదు. దీనివల్ల ఇంట్లో ఎక్కువగా సమస్యలు వస్తాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

వృషభ రాశి
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులతో విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే కొత్తగా వ్యాపారాలు ఇప్పుడు ప్రారంభించకూడదు. ఒకవేళ ప్రారంభిస్తే మాత్రం నష్టాలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉండదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి మీకు అవసరం లేని విషయంలో అసలు తలదూర్చవద్దు. అనవసరంగా గొడవలను పెంచుకోవద్దని పండితులు అంటున్నారు. కాబట్టి ఒక నెల రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి
శుక్రుడి సంచార ప్రభావం వల్ల ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. అసలు ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడుతుంది. వ్యాపారాలు అయితే ఇప్పుడు ప్రారంభించ వద్దు. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. అలాగే ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.

Read Also: ఫైనల్‌కు వెళ్లిన సంతోషమే లేదు.. శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్

కన్య రాశి
ఈ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అలాగే ఇతరులతో ప్రేమగా మాట్లాడాలి. కానీ నష్టాన్ని కలిగించే విధంగా మాట్లాడకూడదు. ముఖ్యంగా ఇతరులకు అప్పులు అయితే అసలు ఇవ్వకూడదు. దీనివల్ల వారికి సమస్యలు అయితే తప్పవు. కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం.

వృశ్చిక రాశి
శుక్రుడి మార్పు వల్ల ఈ రాశి వారికి ప్రేమ సమస్యలు వస్తాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇంట్లో, బయట సమస్యలు వస్తాయి.

మకర రాశి
కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. అలాగే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వస్తాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అయితే ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి. వ్యాపారాలు అంతగా కలసి రావు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

    Related News
    Latest Photo Gallery
    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

    • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

    • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

    • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

    • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

    • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

    • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us