Suresh Raina: క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ నోటీసులు
Suresh Raina దేశ వ్యాప్తంగా అనధికారిక బెట్టింగ్ ప్లాట్ ఫారమ్ లు అనేక మంది వినియోగదారులను మోసం చేసి డబ్బును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు ఈడీ ఇప్పటీకే పలు కేసుల్లో విచారణ చేస్తుంది.

Suresh Raina: క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అనధికారిక బెట్టింగ్ యాప్ సంబంధించి కొంతమంది ద్వారా మద్దతు ఇచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి. వాటిపై స్పష్టత కోసమే విచారణ జరపాలని ఈడీ భావిస్తోంది. దేశ వ్యాప్తంగా అనధికారిక బెట్టింగ్ ప్లాట్ ఫారమ్ లు అనేక మంది వినియోగదారులను మోసం చేసి డబ్బును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు ఈడీ ఇప్పటీకే పలు కేసుల్లో విచారణ చేస్తుంది.
2025 మొదటి మూడు నెలల్లోనే 1.6 బిలియన్ సార్టు బెట్టింగ్ వెబ్ సైట్లు, యాప్ లను యూజర్లు సందర్శించారని అంచనా. ఇండియాలో ఈ మార్కెట్ విలువ సుమారు 100 మిలియన్ డాలర్లుగా ఉందని సమాచారం. ప్రస్తుతం 22 కోట్లకు పైగా భారతీయులు ఈ యాప్ లను వినియోగిస్తుండగా, వీరిలో 11 కోట్ల మంది రెగ్యులర్ కస్టమర్లగా ఉన్నారని తెలుస్తుంది.
Related News