Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • World Total Calendars Using Now

World Total Calendars: ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో మీకు తెలుసా?

World Total Calendars: ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో మీకు తెలుసా?
  • Edited By: kusuma,
  • Updated on June 13, 2025 / 05:28 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

World Total Calendars: క్యాలెండర్, సమయం లేకుండా అసలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎందుకంటే తేదీ, సమయంతోనే రోజు ప్రారంభం అవుతుంది. ఇవన్నీ కూడా క్యాలెండర్‌లో ఉంటాయి. క్యాలెండర్ ద్వారా సంవత్సరం, నెల, శుభ, అశుభ దినాలు, చంద్ర గ్రహణాలు, సూర్యగ్రహణాలు, పండుగలు మొదలైన వాటి గురించి తెలుసుకుంటాం. హిందువులు అయితే ముఖ్యంగా ఈ క్యాలెండర్ ద్వారా పంచాంగాన్ని చూస్తారు. ఇస్లాంలు వేరే క్యాలెండర్‌ను ఉపయోగిస్తారు. ఫ్రాన్స్‌లో లభించిన ఆధారాలను బట్టి చూస్తే 30,000 సంవత్సరాల క్రితం నుంచి ప్రపంచంలో క్యాలెండర్‌లు ఉపయోగిస్తున్నారు. పురాతన కాలంలో, ఈజిప్షియన్, మాయన్, సుమేరియన్ నాగరికతలు వాటి స్వంత క్యాలెండర్‌లను ఉపయోగించే వారు. హిందూ క్యాలెండర్ చరిత్ర 1000 సంవత్సరాలకు పైగా దేశంలో ఉంది. అయితే గతంలో 36 క్యాలెండర్లు ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం కేవలం 12 క్యాలెండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటిని ప్రస్తుతం వాడటం లేదు. అయితే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్‌లు ఉన్నాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

గ్రెగోరియన్ క్యాలెండర్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాలెండర్‌ను ఉపయోగిస్తున్నారు. 1582లో వచ్చిన ఈ క్యాలెండర్ సూర్యుని కదలికపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మొత్తం 365.25 రోజులు ఉంటాయి. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీపు సంవత్సరం ఉంటుంది.

యూదు క్యాలెండర్

ఈ క్యాలెండర్ చంద్రుడు, సూర్యుని కదలికల ఆధారంగా తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజాలు తమ మతపరమైన ఆచారాలు, పండుగల కోసం ఈ క్యాలెండర్‌ను ఉపయోగిస్తారు. అయితే ఎక్కువ శాతం మంది ముస్లింలు ఈ క్యాలెండర్ వాడుతుంటారు.

చైనీస్ క్యాలెండర్

ఈ క్యాలెండర్ కూడా సూర్యుడు, చంద్రుల కదలికపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇది గ్రెగోరియన్ క్యాలెండర్‌కి భిన్నంగా ఉంటుంది. చైనాలో దీనిని వ్యవసాయ క్యాలెండర్ అని అంటారు. ఎందుకంటే వ్యవసాయ కార్యకలాపాల గురించి చెబుతుంది. చాలా మంది వ్యవసాయం చేసేవారు ఈ క్యాలెండర్ నుంచి తెలుసుకుంటారు.

ఇస్లామిక్ క్యాలెండర్

ఇది పూర్తిగా చంద్రుని కదలికపై ఆధారపడి ఉంటుంది. 354 లేదా 355 రోజులు ఉంటాయి. ఎక్కువగా అరబ్ దేశాలలో ముస్లింలు వాడుతారు. వారి వేడుకల కోసం ఎక్కువగా ఈ ఇస్లామిక్ క్యాలెండర్‌ను వాడుతారు. ముస్లింలు ఈ క్యాలెండర్ ప్రకారం వాటి ప్రత్యేకమైన రోజులను తెలుసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇదే క్యాలెండర్‌ను ఫాలో అవుతుంటారు.

ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట

Tag

  • Gregorian calendar
  • Islamic Calendar
  • World Calendars
  • Yadu Calendar
Related News
    Latest Photo Gallery
    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

    • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

    • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

    • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

    • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

    • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

    • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us