Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు
Rains Alert బుధవారం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కీ.మీ వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని తెలిపింది.

Rains Alert: బంగాళాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం తెలంగాణలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. బుధవారం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కీ.మీ వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని తెలిపింది. అలాగే ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.
పల్నాడు, బాపట్ల, గురువారం, కృష్ణా, పశ్చిమగోదావరి, తర్పు గోదావరి, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కి, మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Related News