Janhvi Kapoor: 9 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉంది.. ఇప్పటివరకు ఒకే ఒక్క హిట్.. అందంలో అప్సరస..

Janhvi Kapoor:
చాలామంది నటీనటులు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా ఏళ్లు అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.వరుసగా సినిమాలు చేసి కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు.
సినిమా ఇండస్ట్రీలో ఈ చిన్నది కూడా అడుగుపెట్టి దాదాపు తొమ్మిదేళ్లు అయ్యింది. ఇదివరకు ఈమె వరుసగా సినిమాలు చేస్తూ అలాగే బడా హీరోల సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పటివరకు ఈమె కేవలం ఒకే ఒక్క హిట్ అందుకుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ తాజాగా ఒక భారీ హీట్ సొంతం చేసుకుంది. ఇక ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందాయి. ప్రతి హీరో లేదా హీరోయిన్ కు సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనేవి సర్వసాధారణం. సక్సెస్ వచ్చినప్పుడు రెచ్చిపోయి అలాగే ఫ్లాప్స్ వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడి సినిమా ఇండస్ట్రీలో తమ ప్రతిభను చాటుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా చాలామంది తమ టాలెంట్ను నమ్ముకుని వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి ఈమె ఎంట్రీ ఇచ్చి దాదాపు 9 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఈమె ఖాతాలో కేవలం ఒకే ఒక హిట్టు పడింది. ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలన్నీ బడా హీరోలా సినిమాలే.
ఈమె అందానికి ఫిదా కానీ వారు అంటూ ఎవరు ఉండరు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా ఒక భారీ హీట్ ను సొంతం చేసుకుంది. ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా బడా హీరోల సినిమాలే కావడం విశేషం. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. నటనలోనే కాదు అందంలో కూడా ఈమె అప్సర. కానీ ఈమెకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. 9 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కేవలం ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఈమె మరి ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్. అందాల తార శ్రీదేవి కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ తన అందంతో, నటనతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమె ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది.
ఇక రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాహ్నవి కపూర్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ప్రస్తుతం జాహ్నవి కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో జాహ్నవి కపూర్ ఫోటోలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ మెస్మరైజ్ చేసే జాహ్నవి కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈమె వయసు 27 ఏళ్లు అయినప్పటికీ ఆమె కోట్ల ఆస్తిని సంపాదించింది.
View this post on Instagram