Bathing Mistakes: స్నానం చేసిన వెంటనే ఈ పనులు చేస్తే మీకు పేదరికం తప్పదు
Bathing Mistakes స్నానం చేసిన తర్వాత బకెట్‌లో కొంత నీటిని కొందరు వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటిలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీటితో పాటు రాహు కేతువుల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

Bathing Mistakes: స్నానం ఆచరించడం వల్ల రోజంతా తాజాగా ఉంటాం. చిరాకు వంటివి రాకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటారు. హిందూ సంప్రదాయంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రోజుకి ఒక్కసారి తప్పకుండా స్నానం ఆచరిస్తారు. అయితే కొందరు స్నానం చేసిన వెంటనే దేవుడికి దండం పెడతారు. మరికొందరు సూర్య భగవానుకి నమస్కరిస్తారు. అయితే కొందరికి తెలియక స్నానం చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొవడంతో పాటు పేదరికాన్ని అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు. అయితే స్నానం చేసిన తర్వాత చేయకూడని ఆ తప్పులేంటో చూద్దాం.
బకెట్‌లో వాటర్ వదిలేయడం
స్నానం చేసిన తర్వాత బకెట్‌లో కొంత నీటిని కొందరు వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటిలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీటితో పాటు రాహు కేతువుల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. యాక్టివ్ అంతా కూడా తొలగిపోతుంది. డబ్బు కూడా వృధాగా ఖర్చు అవుతుంది. వీటితో పాటే పేదరికం, దురదృష్టం అన్ని కూడా వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత బకెట్‌లో కాస్త వాటర్ ఉంచవద్దు. మొత్తం వాటర్ బయట పడేయండి. కేవలం ఖాళీ బకెట్‌ను మాత్రమే ఉంచండి. సగం నీరు బకెట్‌లో అసలు ఉంచవద్దు.
జుట్టు
స్నానం చేసిన తర్వాత కొంత జుట్టు బాత్రూమ్‌లో ఉంటుంది. అయితే జుట్టును ఇలా వదిలేయకూడదని పండితులు అంటున్నారు. జుట్టును ఇలా వదిలేయడం అశుభం. జుట్టు బాత్రూమ్‌లో వదిలేస్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత జుట్టును అలా వదిలేయకుండా వెంటనే బయట పడేయండి.
చెప్పులు వేసుకుని
బాత్‌రూమ్‌లో కొందరు చెప్పులు వాడుతారు. అయితే చెప్పులు వేసుకుని స్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా స్నానం చేస్తే ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయని అంటున్నారు. కాబట్టి స్నానం చేసేటప్పుడు అసలు చెప్పులు వేసుకుని చేయవద్దు.
తడి బట్టలు వదిలేయవద్దు
కొందరు స్నానం చేసిన తర్వాత బాత్రూమ్‌లో తడిబట్టలు వదిలేస్తుంటారు. ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో వారిందరి ఆరోగ్య పరిస్థితి కూడా బాగా దెబ్బతింటుందని అంటున్నారు. కాబట్టి స్నానం చేసిన వెంటనే దుస్తులు ఆరవేయండి. అంతే కానీ ఎక్కువ సమయం వాటిని అసలు వదిలేయవద్దు. ఇలా చేస్తే అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడతారని నిపుణులు అంటున్నారు.
వెంటనే ఉతకడం
స్నానం చేసిన తర్వాతే పాత దుస్తులను వాష్ చేయాలి. కొందరు వాటిని వాష్ చేసిన తర్వాత స్నానం చేస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మిస్టేక్స్ అసలు చేయవద్దు.
సింధురం ధరించడం
చాలా మంది మహిళలు స్నానం చేసిన వెంటనే సింధూరం పెట్టుకుంటారు. ఇలా కాకుండా దుస్తులు ధరించి రెడీ అయిన తర్వాతే సింధురం ధరించాలని నిపుణులు చెబుతున్నారు. వెంటనే సింధురం ధరిస్తే భర్త ఆయుష్షు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.