Banana: అరటి పండు ఇలా తింటే చాలా ప్రమాదం..
Banana నిజానికి అరటి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో అధిక కార్పోహైడ్రేట్లు ఉంటాయి.

Banana: అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని షోషకాల పవర్ హౌస్ అంటూరు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటి పండును ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు నిపుణులు. నిజానికి అరటి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో అధిక కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. అలాగే గ్యాస్ ఏర్పడడానికి కారణం అవుతాయి.
కొన్ని సార్లు కడుపు నొప్పి.. వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులు తగ్గాలంటే అరటిపండ్లను మిగతా ఆహారాలతో కలిపి తినాలి. అరటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి బరువును పెంచుతాయి. కార్పోహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. ఖాళీ కడుపులో అరటిపండ్లు తినడం వల్ల ఈ సమస్య ఉంటుంది.
Related News