Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
ఇంట్లో బొద్దింకలు, బల్లులు అనేవి సహజంగా ఉంటాయి. వీటిని చిన్న పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇవి ఇంట్లో ఏం ఉంచినా కూడా వాటి మీద వాలిపోతుంటాయి. దీనివల్ల కొన్నిసార్లు వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Lizards: ఇంట్లో బొద్దింకలు, బల్లులు అనేవి సహజంగా ఉంటాయి. వీటిని చిన్న పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇవి ఇంట్లో ఏం ఉంచినా కూడా వాటి మీద వాలిపోతుంటాయి. దీనివల్ల కొన్నిసార్లు వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను అయితే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే బొద్దింకలను బయటకు పంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఈ బొద్దింకలు, బల్లులు అసలు ఇంటి నుంచి వెళ్లవు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్న బొద్దింకలు, బల్లులను ఈజీగా బయటకు పంపించాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మస్కిటో నెట్
ఇంట్లోకి ఎలాంటి కీటకాలు రాకుండా ఉండేందుకు తలుపులకు మస్కిటో నెట్ పెట్టండి. విండోల దగ్గర అసలు గ్యాప్ ఇవ్వవద్దు. బయట నుంచి ఇంట్లోకి వచ్చే ప్రతిదారిలో కూడా మస్కిటో నెట్ వేయండి. దీనివల్ల ఇంట్లోకి బొద్దింకలు, బల్లులు, కీటకాలు, దోమలు ఇలా అన్ని కూడా రాకుండా ఉంటాయి. దీనివల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.
Read Also: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
మూలికలు
ఇంట్లోకి ఎలాంటి పురుగులు వంటివి రాకుండా ఉండాలంటే మాత్రం సహజంగా కొన్ని చిట్కాలు పాటించాలి. వేపాకు వంటి ఆకులను, వాటి మూలికలను ఇంట్లో ఉంచడం వల్ల పురుగులు ఇంట్లోకి రావు. మీరు మార్కెట్లో దొరికే రసాయనాలు తీసుకొచ్చి చేయడం కంటే.. ఇలా సహజంగానే ఇంట్లో ఉన్న వాటితో చిట్కాలు పాటించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఉల్లిపాయ, వెల్లుల్లి
వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులతో ఈజీగా పురుగులు, కీటకాలను బయటకు పంపించేవచ్చు. రోజు వంట చేయడానికి ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి వాడుతారు. వీటిని ఇంట్లో ఒక మూలన ఉంచితే రావు. అలాగే గుడ్డు పెంకులను బాత్రూమ్, వంటగదిలో మూలన ఉంచితే.. వీటి వాసనకు ఎలాంటి పురుగులు కూడా దరిచేరవు. వీటివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు.
Read Also: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
వెనిగర్, నిమ్మరసం
ఇంట్లో వెనిగర్, నిమ్మరసం కలిపిన రసాన్ని స్ప్రేగా ఇంట్లో వేయాలి. దీని వాసనకు కీటకాలు, బల్లులు రావు. మీరు వీటి బాధ నుంచి విముక్తి పొందుతారు. మీ ఇంట్లో బాత్రూమ్ ఇలా అన్నింట్లో కూడా ఈ స్ప్రే పెట్టవచ్చు.
కర్పూరం
కర్పూరం వాసనకి ఇంట్లోకి ఎలాంటి కీటకాలు, బల్లులు కూడా రావు. దీనివల్ల ఇందులోని పోషకాలు కీటకాలు అన్నింటిని రాకుండా చేయగలదు. దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్క్రీమ్స్ ఇస్తున్నారా?