Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
ప్రతీ ఒక్కరి జీవితంలో రాహువు, కేతువు చాలా ముఖ్యమైనది. అయితే జ్యోతిష్యం ప్రకారం ప్రతి 18 నెలలకు ఒకసారి రాహు తన రాశిని మారుస్తుంది. అయితే వచ్చే నెల మేలో రాహు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది.

Rahu and Ketu: ప్రతీ ఒక్కరి జీవితంలో రాహువు, కేతువు చాలా ముఖ్యమైనది. అయితే జ్యోతిష్యం ప్రకారం ప్రతి 18 నెలలకు ఒకసారి రాహు తన రాశిని మారుస్తుంది. అయితే వచ్చే నెల మేలో రాహు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. మే నుంచి జూన్ 7 వరకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఏ పని తలపెట్టినా కూడా శుభమే జరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా చేపట్టిన ప్రతీ పనిలో కూడా విజయాలే ఏర్పడతాయి. నిజం చెప్పాలంటే కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. అన్ని సమస్యలు కూడా తొలగిపోయి అంతా కూడా మంచి జరగనుంది. మరి ఈ రాహువు, కేతువు వల్ల ఏయే రాశుల వారికి మంచి జరగనుందో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
మిథునం
ఈ రాశి వారికి ఇకపై మంచి జరగనుంది. అన్ని విధాలుగా కూడా మంచి జరగనుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. చేపట్టిన ప్రతీ పనిలో కూడా విజయం లభిస్తుంది. అలాగే కొత్త బాధ్యతలు వస్తాయి. కాస్త ఖర్చులు ఉంటాయి. దానికి తగ్గట్లు ఖర్చు చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఇకపై ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. అన్ని విధాలుగా బాగుంటారు. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు. అన్ని విధాలుగా కూడా ఇకపై ఈ రాశి వారికి బాగుంటుంది.
మేష రాశి
ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వీటితో పాటు కొత్త ఉద్యోగం వస్తుంది. ఎలాంటి కష్టాలు లేకుండా వాటి నుంచి ఉపశమనం పొందుతారు. వివాహ జీవితం బాగుంటుంది. ఇప్పటి వరకు జీవితంలో ఉన్న అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ఇకపై ఏ పని చేపట్టినా కూడా అంతా మంచే జరుగుతుంది. వీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే.. అన్ని కూడా సఫలం అవుతాయి. అనవసరంగా కొందరు మాటలు పడుతుంటారు. ఇకపై ఇలాంటి సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు.
Read Also: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
మకర రాశి
ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. అలాగే ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగం, వ్యాపారం అన్ని కూడా బాగుంటాయి. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే సంతోషం, శాంతి కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని పోయి కూడా సంతోషంగా ఉంటారు. వీరికి ఇప్పటి వరకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇకపై తీరిపోతాయి. ఇక నుంచి వీరికి సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్క్రీమ్స్ ఇస్తున్నారా?