Zodiac signs: శని తిరోగమనం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి కష్టకాలం

Zodiac signs: శని దేవుడు వల్ల మంచు, చెడు రెండు కూడా జరుగుతాయి. కొందరికి శని మార్పుల వల్ల మంచి జరుగుతుంది. మరికొందరికి శని మార్పుల వల్ల చెడు జరుగుతుంది. అయితే ఈ నెలలో శని తిరోగమనం చెందుతాడు. దాదాపుగా ఒక ఐదు నెలల పాటు సంచరిస్తారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సమస్యలు వస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సమస్యలు అనేవి తప్పవు. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పటికీ ఉన్న సమస్యలతో పాటు ఇంకా సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఏ పని చేపట్టినా కూడా సరిగ్గా జరగదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ శని తిరోగమనం సమయంలో మాత్రం కొన్ని రాశుల వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఈ స్టోరీలో చూద్దాం.
మేష రాశి
ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పటి కంటే ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే డబ్బులు కూడా ఎక్కువగా అప్పు తీసుకుంటారు. వాటిని మళ్లీ వెంటనే తీర్చేయడం బెటర్. లేకపోతే వాటి వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఖర్చులు పెట్టకుండా రుణాలు తీసుకోకపోవడం మంచిదని అంటున్నారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ సమయంలో ప్రతీ చిన్న విషయాలకు కూడా సమస్యలు వస్తాయి. ప్రతీ విషయంలో సహనంతో వ్యవహరించాలి. ముఖ్యంగా డబ్బుల విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. కొందరు కాస్త కూడా ఆలోచించకుండా డబ్బు విషయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటారు. వీటివల్ల సమస్యలు వస్తాయి. అలాగే కుటుంబంతో కాస్త చిన్నపాటి గొడవలు కూడా వచ్చే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా కోపానికి గురి కాకుండా నెమ్మదిగా ఉండటం బెటర్ అని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి
ఈ రాశి వారికి తప్పకుండా కొన్ని సమస్యలు వస్తాయి. ఈ శని తిరోగమనం వల్ల ఎక్కువగా ఆర్థిక సమస్యలు వస్తాయి. ప్రతీ విషయంలో కాస్త సహనంతో ఉండాలి. లేకపోతే సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీరికి అడుగడుగున సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏదైనా స్టార్ట్ చేసే ముందు కాస్త ఆలోచించండి.
వృశ్చిక రాశి
ఏ పని తలపెట్టినా కూడా కాస్త సమస్యలు వస్తాయి. కాబట్టి అన్ని పనులు కూడా మధ్యలోనే ఆగిపోతే వదిలేయవద్దు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే మాత్రం తప్పకుండా అది పూర్తి చేసే వరకు ఆగవద్దు. అలాగే ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అనేది తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Junior Movie: వైరల్ వయ్యారి అంటూ.. మాస్ స్టెప్స్‌తో సోషల్ మీడియాను ఉపేస్తున్న హాట్ బ్యూటీ
-
zodiac signs: ఇతరుల మనస్సులను దోచే దొంగలు.. ఈ రాశి వారికి ఎవరైనా ఫ్లాటే
-
Zodiac Signs: కేతువు మార్పు.. ఈ రాశులు వారికి పట్టనున్న అదృష్టం
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే
-
Zodiac Signs: ఈ మూడు రాశుల వారికి ఇక అదృష్టమే.. ఏం పట్టినా బంగారమే
-
Astrology: శుక్రుడి మార్పు.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్