Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
హిందు పండుగల్లో అక్షయ తృతీయ చాలా ముఖ్యమైనది. ఈ పండుగ రోజు అందరూ కూడా బంగారం కొంటారు. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు.

Zodiac Signs: హిందు పండుగల్లో అక్షయ తృతీయ చాలా ముఖ్యమైనది. ఈ పండుగ రోజు అందరూ కూడా బంగారం కొంటారు. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే తృతీయ నాడు ఎక్కువగా బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ అక్షయ తృతీయ నుంచి కొన్ని రాశుల వారికి అంతా కూడా మంచి జరగనుంది. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
వృషభ రాశి
ఈ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి బాగుంటుంది. వీరు వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందుతారు. అలాగే వీరికి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా వీరికి లాభాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి సమస్యలు కూడా ఇకపై ఉండవు. సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగం పొందే వారికి బాగా కలసి వస్తుంది.
తుల రాశి
ఈ రాశి వారికి భారీగా సంపద పెరుగుతుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా ఇట్టే తీరిపోతాయి. వాహనాలు, ఆస్తులు వంటివి కొనుగోలు చేస్తారు. డబ్బు సంపాదించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు. అన్ని విధాలుగా కూడా వీరికి కొత్త వనరులు కనిపిస్తాయి.
Read Also: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
మకర రాశి
అక్షయ తృతీయ నాడు వీరికి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు బాగా లభిస్తాయి. వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతారు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇట్టే తీరిపోతాయి. ఇకపై అన్ని విధాలుగా కూడా సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
కుంభ రాశి
ఈ అక్షయ తృతీయ నుంచి ఈ రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. అలాగే వీరికి కెరీర్ పరంగా కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. వీరికి సంతోషం వస్తుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇకపై సంతోషంగా ఉంటారు. ఈ అక్షయ తృతీయ వీరికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్క్రీమ్స్ ఇస్తున్నారా?