Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
గట్టిగా ఉన్న పదార్థాలను ఉడికించడానికి చాలా మంది కుక్కర్ వాడుతుంటారు. ఇందులో దుంపలు, మటన్, టమాటా, పప్పు, ఆకుకూరలు ఇలా అన్ని రకాలు కూడా ఉడికిస్తుంటారు.

Pressure Cooker: గట్టిగా ఉన్న పదార్థాలను ఉడికించడానికి చాలా మంది కుక్కర్ వాడుతుంటారు. ఇందులో దుంపలు, మటన్, టమాటా, పప్పు, ఆకుకూరలు ఇలా అన్ని రకాలు కూడా ఉడికిస్తుంటారు. సాధారణంగా చాలా మంది ఇంట్లో ప్రెజర్ కుక్కర్ ఉంటుంది. ఇందులో వంట అయితే ఈజీగా అయిపోతుందని చాలా మంది కుక్కర్లో వండుతారు. కుక్కర్లో వండటం వల్ల వంటలు తొందరగా కావడంతో పాటు.. గ్యాస్ కూడా సేవ్ అవుతుందని భావిస్తారు. అందుకే చాలా మంది రైస్ కూడా ప్రెజర్ కుక్కర్లోనే పెడతారు. ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా వంట అయిపోతుందని.. తొందరగా ఫ్రీ అయిపోవచ్చని భావిస్తారు. అయితే తెలిసో తెలియక కొందరు కుక్కర్లో కొన్ని రకాల పదార్థాలను వండుతారు. వాటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కుక్కర్లో కొన్ని పదార్థాలను వండటం వల్ల పోషకాలు భారీగా తగ్గిపోతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కుక్కర్లో వండకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read also: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
బంగాళదుంపలు
ప్రెజర్ కుక్కర్లో బంగాళదుంపలను ఉడికించకూడదు. దీనివల్ల అందులోని పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇలాంటి పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీ న్యూట్రీషియంట్లు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నం
చాలా మంది రైస్‌ను కుక్కర్లో పెడతారు. ఎందుకంటే సాధారణంగా పెడితే ఎక్కువ సమయం పడుతుంది. ఈజీగా టైమ్ వేస్ట్ కాకుండా అయిపోవాలని చాలా మంది కుక్కర్లో పెడతారు. ఇలా పెట్టిన రైస్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also: రాత్రిపూట తినడం మానేస్తున్నారా.. తస్మా్త్ జాగ్రత్త
బచ్చలికూర
బచ్చలికూరను కుక్కర్లో ఉడికించి వండితే పోషకాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇలాంటి బచ్చలికూరను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటివల్ల గ్యాస్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కుక్కర్లో బచ్చలికూరను వండవద్దని అంటున్నారు.
చేపలు
కొందరు చేపలను కుక్కర్లో పెడతారు. ఎందుకంటే తొందరగా అయిపోతాయని భావించి వండుతారు. అయితే ఇలా కుక్కర్లో పెట్టడం వల్ల అందులోని పోషకాలు పోతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పోతాయి. ఇలాంటి చేపలను తిన్నా, తినకపోయినా కూడా ఒకటే అని నిపుణులు అంటున్నారు.
కూరగాయలు
కూరగాయలను అధిక ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువగా వండకూడదు. దీనివల్ల అందులోని పోషకాలు అన్ని కూడా పోతాయి. శరీరానికి ఎలాంటి పోషకాలు కూడా అందవు. అందుకే ఎక్కువగా కుక్కర్‌ను వాడవద్దు. ఇందులోని పోషకాలు లేకపోవడం వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?