Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య
ఇప్పుడున్న కాలంలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సెలబ్రిటీలకు అలవాటు అయిపోయింది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు విడాకలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల తమిళ నటుడు జయం రవి విడాకులు తీసుకుంటున్న విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Divorce: ఇప్పుడున్న కాలంలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సెలబ్రిటీలకు అలవాటు అయిపోయింది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు విడాకలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల తమిళ నటుడు జయం రవి విడాకులు తీసుకుంటున్న విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వీరు కేసు రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. అయితే జయం రవి భార్య అతని నుంచి భారీ డిమాండ్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎంతో ప్రేమగా ఉండే వీరు ఇప్పుడు ఒకరి మీద ఒకరు మాటలతో గొడవలు పడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తూ ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వీరి కేసు కోర్టులో ఉంది. 15 ఏళ్ల ఎంతో సంతోషంగా కలసి ఉన్న వీరు విడిపోవాలని సడెన్‌గా నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలని వీరు నిర్ణయించుకున్నా కూడా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు వీరు కేసును లేట్ చేస్తుంది. గతేడాది నుంచి వీరు కేసు కోర్టులో ఉంది.
Read Also: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
కోర్టులో ఉన్న కేసు ఇటీవల విచారణ జరిగింది. అయితే విచారణలో రవి మోహన్ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. మళ్లీ ఆమెతో కలిసి ఉండే ప్రసక్తి లేదని రవి తన పిటిషన్లో స్పష్టంగా తెలిపాడు. అయితే దీంతో ఆర్తి కూడా తన పిటిషన్లో డిమాండ్లు రాసింది. తనక నెలకు రూ.40 లక్షలు మెయింటెనెన్స్ కింద తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు వీరు కేసును జూన్ 12కు వాయిదా వేసింది. పదిహేను కలిసి ఉన్న తర్వాత వీరు విడిపోయారు. ఎంతో సంతోషంగా ఇన్నేళ్లు కలిసి ఉండగా గతేడాది నుంచి వీరిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు. అయితే జయం రవి కెనీషా ఫ్రాన్సిస్‌తో బయట కనిపిస్తుంటాడు. ఇలాంటి సమయాల్లో ఆర్తి తనపై మండి పడుతుంటుంది. ఇలా చాలా సమయాల్లో జరిగింది. అప్పుడు జయం రవి కూడా ఆమెపై ఘాటుగానే మండిపడ్డారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో ప్రేమగా ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు. చాలా మంది విడాకులు తీసుకున్న తర్వాత పట్టించుకోరు. కానీ వీరు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఒకరి పై ఒకరు మాటలు అనుకుంటున్నారు.
-
Meena Kumari: పెళ్లి, పిల్లలు, విడాకులు అన్ని 38 ఏళ్లకే.. కనిపించేంత అందంగా ఎవరి లైఫ్ ఉండదుగా!
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే
-
Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది