Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్లాలని చాలా మంది పెద్ద కార్లను తీసుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా 7 సీటర్ వాహనాలను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ కార్లకు దేశంలో బాగా డిమాండ్ పెరుగుతోంది. అయితే మార్కెట్లోకి ఎన్నో కార్లు వస్తున్నాయి.

Electric Car: ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్లాలని చాలా మంది పెద్ద కార్లను తీసుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా 7 సీటర్ వాహనాలను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ కార్లకు దేశంలో బాగా డిమాండ్ పెరుగుతోంది. అయితే మార్కెట్లోకి ఎన్నో కార్లు వస్తున్నాయి. ఒక్కో దాని ఫీచర్ బట్టి కొందరు కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ బాగా వైరల్ అవుతుంది. ఎంజీ మోటార్ నుంచి 7 సీటర్ వచ్చింది. దీని పేరు ఎంజీ మెజెస్టర్. దీన్ని ఈ ఏడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీన్ని త్వరలోనే లాంఛ్ చేయనున్నారు. ఈ కారు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి బాగుంటుంది. అయితే ఈ కారు ఫీచర్లు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
ఎంజీ కొత్త 7 సీటర్ మార్కెట్లోకి రాబోతుంది. అయితే దీన్ని మాక్సస్ డీ 90 ఎస్యూవీ ఆధారంగా తయారు చేశారు. దీనికి ఫ్రంట్‌లో ఒక గ్రిల్ ఉంటుంది. అలాగే దీనికి గ్లాస్ బ్లాక్ కూడా వస్తుంది. ఈ కారుకి స్ల్పిట్-హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా ఉంది. అయితే ఈ కారుకి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ కూడా పెట్టారు. అయితే దీనికి ముఖ్యంగా హెడ్‌ల్యాంప్ క్లస్టర్ నిలువుగా ఉంటుంది. అలాగే దీనికి సైడ్‌కి డైమండ్ కట్ ఫినిషింగ్ కూడా ఉంది. ఈ ఎంజీ మెజెస్టర్ అయితే డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ విత్ వ్రాప్ అరౌండ్ డిజైన్, చుంకీ స్కిడ్ ప్లేట్లు వంటి డిజైన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మెజెస్టర్‌లో ఉండే స్పెసిఫికేషన్లలను ఇంకా వెల్లడించలేదు. అయితే గ్లోస్టర్ లాగానే ఇందులో ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది 2.0 లీటర్ టర్బోఛార్జ్ డీజిల్ ఇంజిన్ కూడా వస్తుందని అంటున్నారు. ఇందులో ఎక్కువగా బీహెచ్పీ పవర్ 212.5 ఉంటుంది. అలాగే 478.5 ఎన్ఎమ్ గరిష్ట టార్న్ జనరేట్ కూడా చేస్తుంది. దీంతో పాటు గేర్ బాక్స్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. దీంతో పాటు 4×4 సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
Read Also: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
ఇందులో వీటితో పాటు మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఫ్రీ స్టాండింగ్ 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా చూపిస్తుంది. దీంతో పాటు వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, ప్రీమియం సౌండ్ సిస్టెమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మార్కెట్లో దీని ధర రూ .45 లక్షల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?