Liver Problem Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రాబ్లమ్ లో ఉన్నట్లే..
Liver Problem Symptoms కొందరి కి వాంతులు కూడా అవుతుంటాయి. కొందరిలో లివర్ పాడైతే చర్మంపై దురదలు, వాపులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇది చర్మ సంబంధిత సమస్యే అయినా లివర్ పనితీరే పాడవడం ద్వారా కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.

Liver Problem Symptoms: లివర్ లో ఏదైనా సమస్య ుంటే ముందుగా కనిపించే లక్షణం పొట్ట ఉబ్బడం. లివర్ పనితీరు మెరుగ్గా లేకుంటే ఎప్పుడూ కడుపు ఉబ్బరం ఉన్నట్లు అనిపిస్తుంది. లివర్ చెడిపపోతే కొందరిలో కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది. కుడిపైపు ఊపిరితిత్తుల కింద భాగంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది.
కొందరి కి వాంతులు కూడా అవుతుంటాయి. కొందరిలో లివర్ పాడైతే చర్మంపై దురదలు, వాపులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇది చర్మ సంబంధిత సమస్యే అయినా లివర్ పనితీరే పాడవడం ద్వారా కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. దీర్ఘకాలంగా అజీర్ణ సమస్యతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం కావడంలో లివర్ పాత్ర కీలకం. లివర్ పనితీరు దెబ్బతింటే ముందుగా ప్రభావం పడేది జీర్ణ వ్యవస్థపైనే అని గుర్తించాలి.