Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • National News »
  • Elephant Attack Video Goes Viral

Elephant Attack: ఏనుగు బీభత్సం.. వీడియో వైరల్

Elephant Attack జోరాబాత్, సత్గావ్ సహా ఇతర ప్రాంతాల్లో ఓ గాయపడిన ఏనుగు గత కొన్ని రోజులుగా తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయం బాధతో ఆ ఏనుగు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు.

Elephant Attack: ఏనుగు బీభత్సం.. వీడియో వైరల్
  • Edited By: Suresh Velishala,
  • Updated on August 14, 2025 / 11:56 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Elephant Attack: అస్సాంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించించిన వీడియో వైరల్ అవుతుంది. గుహవాటి లో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీ కొట్టి దాన్ని ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జోరాబాత్, సత్గావ్ సహా ఇతర ప్రాంతాల్లో ఓ గాయపడిన ఏనుగు గత కొన్ని రోజులుగా తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయం బాధతో ఆ ఏనుగు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. కనిపించిన వస్తువులను ధ్వంసం చేస్తోందని అన్నారు. అయితే ఏనుగు దాడిలో ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది.

गुवाहाटी में गुस्साए हाथी का कार पर हमला | Assam Elephant Attack | Guwahati News

Watch Now – https://t.co/mPO3dkkXVD#AssamNews #Guwahati #ElephantAttack #WildlifeNews #BreakingNews #ElephantVideo #AnimalAttack #ViralVideo #ElephantInjured #IndiaNews pic.twitter.com/Q4q5ZaQlz9

— रफ्तार (Raftaar) (@raftaar) August 13, 2025

Tag

  • Elephant Attacks
  • Elephant Attacks Car
Related News
  • Elephant Attacks Tourist: టూరిస్ట్ పై దాడి చేసిన ఏనుగు.. వీడియో వైరల్

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us