Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు
Uttarakhand Floods కుండ పోత వర్షానికి ఖీర్ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్ బద్, థరాలి గ్రామాలను ముంచెత్తింది. కొండలపై నుంచి వచ్చిన భారీ ప్రవాహంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల్లో 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఖీర్ గంగా నది ఉప్పింగి పక్కనే ఉన్న గ్రామాలను ముంచెత్తింది. అనేక ఇళ్లు శిథిలమయ్యాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కుండ పోత వర్షానికి ఖీర్ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్ బద్, థరాలి గ్రామాలను ముంచెత్తింది. కొండలపై నుంచి వచ్చిన భారీ ప్రవాహంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. మెరుపు వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
🛑
उत्तरकाशी, हर्षिल क्षेत्र में खीर गाड़ का जलस्तर बढने से धराली में नुकसान होने की सूचना पर पुलिस, SDRF, आर्मी आदि आपदा दल मौके पर राहत एवं बचाव कार्य में जुटे हैं।
उक्त घटना को देखते हुए सभी नदी से उचित दूरी बनायें। स्वयं, बच्चों व मवेशियों को नदी से उचित दूरी पर ले जायें। pic.twitter.com/tAICzWQUzc
— Uttarkashi Police Uttarakhand (@UttarkashiPol) August 5, 2025