Mizoram Capital: మిజోరాం రాజధాని మార్పు నిజమేనా?
Mizoram Capital ఏప్రిల్ 24న కేంద్ర హౌసింగ్ అండ్ అర్భన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ మిజోరాం ప్రభుత్వానికి పంపిన లేఖలో ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు అన్న విషయంపై సిద్ధం చేయాలని సూచించడమే.

Mizoram Capital: మిజోరాం రాజధాని మార్పు పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మిజోరాంలో ఐజ్వాల్ ను రాష్ట్ర రాజధానిగా మార్చి తెన్జాల్ కు తరలించనున్నారు. అనే అంశంపై తీవ్ర ఆరోపణలు తలెత్తాయి. ఈ విషయం పై మిజోరం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు జరగదని పేర్కొంది.
ఏప్రిల్ 24న కేంద్ర హౌసింగ్ అండ్ అర్భన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ మిజోరాం ప్రభుత్వానికి పంపిన లేఖలో ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు అన్న విషయంపై సిద్ధం చేయాలని సూచించడమే. ఇదే లేఖను ఆధారంగా తీసుకుని ప్రతిపక్షలు ఆరోపణలు చేశాయి. అయితే దీని పై ప్రభుత్వం స్పందించింది. ఆ లేఖలో రాజధాని మార్పు అనే మాట తప్పుడు టైపింగ్ వల్ల వచ్చిందని అసలు ఉద్దేశం తెన్జాల్ పీస్ సిటీ ప్రాజెక్ట్ కోసం అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Related News