Subhanshu Shukla Returns To Earth: భూమికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా.. వైరల్ వీడియో
Subhanshu Shukla Returns To Earth కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక దిగింది. జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు టీం అక్కడ పలు కీలక పరిశోదనలు చేసింది.

Subhanshu Shukla Returns To Earth: శుభాంశు శుక్లా ఆశాశం నుంచి నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగామలు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 18 రోజుల అంతరిక్షంలో గడిపిన అనంతరం తిరిగి భూమికి చేరుకున్నారు.
కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక దిగింది. జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు టీం అక్కడ పలు కీలక పరిశోదనలు చేసింది. 18 రోజుల్లో వీరు దాదాపు 96.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. శుభాంశు శుక్లా 60 పైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు.
ऐतिहासिक क्षण 🚀
ग्रुप कैप्टन शुभांशु शुक्ला और Axiom-4 मिशन की टीम 18 दिनों के अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन (ISS) प्रवास के बाद ड्रैगन अंतरिक्ष यान से प्रशांत महासागर में सुरक्षित उतरी।यह भारत के लिए गौरव का पल है 🇮🇳#ShubhanshuShukla #AxiomMission4 #Axiom #Space #ISS pic.twitter.com/YITJjJS0fJ
— Brij Lal (@BrijLal_IPS) July 15, 2025