Zodiac signs: శని దయతో ఈ రాశుల వారికి కనక వర్షమే
రాశి చక్రంలో మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి. అయితే అన్ని రాశులకు కూడా మంచి జరగాలంటే మాత్రం తప్పకుండా శని ఆశీర్వాదం ఉండాలి.

Zodiac signs: రాశి చక్రంలో మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి. అయితే అన్ని రాశులకు కూడా మంచి జరగాలంటే మాత్రం తప్పకుండా శని ఆశీర్వాదం ఉండాలి. అప్పుడే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. లేకపోతే మాత్రం వారి జీవితమే నాశనం అవుతుంది. అయితే శని ప్రతీ 2 1/2 సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఉదాహరణకు ఇప్పుడు మేష రాశిలో ఉంటే ఆ తర్వాత రెండున్నర ఏళ్ల తర్వాత మళ్లీ వేరే రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ప్రతీసారి ఈ శని మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. నిజం చెప్పాలంటే ఆ రాశుల వారికి శని కనక వర్షం కురిపిస్తున్నాడు. శని ఆశీర్వాదంతో మంచి జరగబోతున్న ఆ మూడు రాశులేవో మరి ఈ స్టోరీలో చూద్దాం.
వృషభ రాశి
ఈ రాశి వారికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ఉత్తర భాద్రపద నక్షత్రంలో శని సంచారం వల్ల పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. అలాగే కొత్త ఒప్పందాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి పెళ్లి అవుతుంది. ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే కొందరు సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కూడా ఇకపై పిల్లలు పుడతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఆర్థిక సమస్యలు తీరిపోయి.. డబ్బు వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మారాలి అనుకునేవారికి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ఇకపై అన్ని విధాలుగా కూడా వీరికి బాగుంటుంది.
కర్కాటక రాశి
శని వల్ల ఈ రాశి వారికి ఇకపై తిరుగే ఉండదు. ప్రతీ పనిలో వీరికి అదృష్టం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి. ఇకపై అన్ని విధాలుగా వీరికి మంచి జరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఏ పని చేపట్టినా కూడా ఆటంకం ఏర్పడదు. నూతన వస్తువులు, ఆస్తు్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా సంతోషం ఏర్పడుతుంది. ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేసే వారికి బాగుంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరుతాయి. అన్ని విధాలుగా కూడా వీరికి మంచి జరుగుతుంది.
తులా రాశి
వీరికి జీవితంలో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా వస్తుంది. చదువు విషయంలో ఉన్నత స్థానంలో ఉంటారు. కొత్త అవకాశాలు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న రుణ సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. అలాగే అవివాహితులకు త్వరలోనే వివాహం కూడా జరుగుతుంది. వీరు ఇకపై అన్ని విధాలుగా కోరుకున్న జీవితం లభ్యమవుతుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా ఇట్టే తీరిపోతాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Fault: ఈ దోషం ఉంటే.. దరిద్రమంతా మీ చెంతే!
-
Money follows: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Zodiac signs: రాహు కేతు మార్పులు.. ఈ రాశుల వారికి గడ్డు కాలమే
-
Zodiac Signs: ఈ రాశుల వారి ఆయుధం చిరునవ్వే
-
Vastu tips: ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా.. ఈ వాస్తు చిట్కాలు పాటించండి