Zodiac Signs: ఈ రాశులకు శని కనక వర్షమే.. దశ తిరగబోతున్న రాశులివే
జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశులకు మంచి జరుగుతుంది. మరికొన్ని రాశులకు చెడు జరుగుతుంది. అయితే తొమ్మిది గ్రహాల్లో శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శని గ్రహం వల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికి నష్టం జరుగుతుంది.

Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశులకు మంచి జరుగుతుంది. మరికొన్ని రాశులకు చెడు జరుగుతుంది. అయితే తొమ్మిది గ్రహాల్లో శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శని గ్రహం వల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికి నష్టం జరుగుతుంది. కానీ చివరకు మంచి చేసే శని వెళ్తుంది. అయితే బుధ, శని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు మంచి జరగబోతుంది. నిజం చెప్పాలంటే శని అయితే కనక వర్షమే కురిపిస్తున్నాడు. శన దశతో ఒక్కసారిగా ఆ రాశుల దశ మారబోతుందని పండితులు అంటున్నారు. మొదట్లో శని గ్రహం కష్టాలను ఇస్తుంది. కానీ ఆ తర్వాత అన్ని విధాలుగా మంచి చేస్తుందని పండితులు అంటున్నారు. అయితే శని గ్రహం వల్ల దశ తిరగబోతున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
సింహ రాశి
బుధ, శని గ్రహాల కలయిక వల్ల సింహ రాశికి బాగా కలసి వస్తుంది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. అంతే కాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. ఏ రంగంలో బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మంచి లాభం వస్తుంది. కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Read Also: అదిరిపోయిన మిరాయ్ టీజర్.. తేజ సజ్జా హిట్ కొట్టడం పక్కా
మకర రాశి
మకర రాశి వారికి ఈ శని, బుధుడు కలయిక వల్ల మంచి జరుగుతుంది. అన్నింట్లో కూడా పాజిటివ్ కలుగుతుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో బాగా కలసి వస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో అయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి బాగుంటుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ రాశి వారికి ఎక్కువగా సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి ఇకపై అన్ని విధాలుగా కూడా బాగుంటుంది.
మేష రాశి
శని సంచారం వల్ల ఆ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా వీరికి సంపద రెట్టింపు అవుతుంది. అలాగే గతంలో ఉన్న అప్పులు తీరిపోతాయి. ఇంట్లో, బయట సంతోషమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా బాగుంటారు. వీరికి ఉన్న రుణ బాధలు తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఎప్పటి నుంచో బాధ పడుతున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇకపై ఎలాంటి ఆందోళన వంటివి ఉండవని నిపుణులు చెబుతున్నారు.
Read Also: మీ కారులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలాన్ పడకుండానే కాదు.. కరోనా నుంచి సేఫ్!
కుంభ రాశి
ఈ రాశివారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభం వస్తుంది. ఆస్తులు అన్ని కూడా పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో మంచి ఆఫర్ వస్తుంది. మంచి పొజిషన్‌లో ఉంటారు. అందరి నుంచి ప్రశంసంలు అందుకుంటారు. ఇంట్లోనే కాకుండా బయట కూడా హ్యాపీగా ఉంటారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా హ్యాపీగా ఉంటారు. ఇకపై ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: కానుకల వర్షం.. ఈ రాశుల వారికి పట్టిందే బంగారం
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Zodiac signs: శని దయతో ఈ రాశుల వారికి కనక వర్షమే
-
Zodiac signs: రాహు కేతు మార్పులు.. ఈ రాశుల వారికి గడ్డు కాలమే
-
Zodiac Signs: ఈ రాశుల వారి ఆయుధం చిరునవ్వే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం కొనే స్తోమత లేదా.. వీటిని కొనండి