Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Google Pixle 10 Series Design Features Leak

Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా

Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా
  • Edited By: kusuma,
  • Updated on June 19, 2025 / 10:12 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Google pixle 10 series: మార్కెట్‌లోకి చాలా కొత్త మోడల్ మొబైల్స్ వస్తుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, డిజైన్లతో ఎన్నో అప్‌డేట్ మోడల్స్ వస్తుంటాయి. అయితే ఎలాంటి కొత్త మోడల్ మొబైల్స్ వచ్చినా కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఐఫోన్ తర్వాత ఎక్కువ మంది గూగుల్ పిక్సెల్ మొబైల్స్‌కు మక్కువ చూపిస్తారు. ఎందుకంటే ఈ మొబైల్స్ అన్ని ఫీచర్లు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇందులో కెమెరా క్వాలిటీ, డిజైన్, సరికొత్త లుక్ అన్ని కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. వీటిని వాడటం కాస్త రిచ్ లుక్ ఉంటుందని కొందరు భావించి ఇవి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే గూగుల్ పిక్సెల్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో సిరీస్‌లు వస్తుంటాయి. అయితే ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ మోడల్స్ రాబోతున్నాయి. ఇందులో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన డిజైన్ అన్ని కూడా లీక్ అవుతున్నాయి. ఈ లీక్ అయిన డిజైన్లు కనుక ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా ఈ సిరీస్ మొబైల్ కొనేస్తారు.

ఈ గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో ఒకేలా ఉంటుంది. కాకపోతే హార్డ్‌వేర్ లేఅవుట్ మారుతుంది. వీటిలో కాస్త చిన్న మార్పులు ఉన్నాయి. కానీ వీటి కెమెరా అన్ని కూడా ఒకేలా ఉంటాయి. అలాగే USB-C పోర్ట్, ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనికి డ్యూయల్ స్పీకర్ కటౌట్‌లు, స్టీరియో సౌండ్ అవుట్‌పుట్‌ కూడా ఉంది. అయితే ఈ సిరీస్‌లో ఓ స్పెషాలిటీ ఉంది. సిమ్ ట్రే మొబైల్ అంచుకు ఉంటుంది. కెమెరా మాడ్యూల్ కూడా క్షితిజ సమాంతరంగా ఉంటుంది. దీనికి డిజైన్ వంటివి కూడా ఉంచారు. అలాగే దీనికి కొత్త సెన్సార్ అమరికలు కూడా పెట్టారు. పిక్సెల్ 10 సిరీస్ పాత సిరీస్‌ లెక్క కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. ఏదేమైనా కూడా ఈ పిక్సెల్ 9 సిరీస్‌లు అయితే అదిరిపోయాయి. తప్పుకుండా కొందరు కళ్లు మూసుకుని తీసుకోవచ్చు. ఇందులోని డిజైన్, కెమెరా క్వాలిటీ అన్ని కూడా సూపర్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. త్వరలోనే ఈ సిరీస్ మొబైల్ మార్కె్ట్‌లోకి రానుంది. వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సిరీస్ మొబైల్ను తీసుకోండి.

Tag

  • 10 series
  • Design
  • Google pixle mobile
  • Leak
Related News
  • Iphone 17: ఐఫోన్ 17 సిరీస్ లీక్ అయిన డిజైన్ చూశారా.. సూపర్ ఉన్నాయ్

  • Car Tax : లగ్జరీ కార్ల దిగుమతి సుంకం తగ్గింపు.. హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల ట్యాక్స్ చోరీ

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us