Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Vi In A New Avatar Audio Video Calls Even Without Network

Vi : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్ లేకపోయినా ఆడియో-వీడియో కాల్స్!

Vi : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్ లేకపోయినా ఆడియో-వీడియో కాల్స్!
  • Edited By: rocky,
  • Updated on June 19, 2025 / 06:10 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Vi : వొడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లు తరచుగా నెట్‌వర్క్ సమస్యల గురించి తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. వీక్ నెట్‌వర్క్ కారణంగా కోట్లాది మంది ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు స్లో ఇంటర్నెట్, కాలింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు కంపెనీ తన ఇమేజ్‌ను మెరుగుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లాది మందికి మెరుగైన నెట్‌వర్క్ సేవలను అందించడానికి Vi నడుం బిగించింది. వొడాఫోన్ ఐడియా, ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ కు పోటీగా ఉన్న అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ AST స్పేస్‌మొబైల్ తో చేతులు కలిపింది.

Read Also: Sekhar Kammula : రాజకీయాలు మారిపోయాయి.. సరైన రీజన్ ఉన్నప్పుడే ‘లీడర్ 2’ వస్తాడు : శేఖర్ కమ్ముల

AST స్పేస్‌మొబైల్ పని శాటిలైట్ ద్వారా డైరెక్ట్-టు-మొబైల్ సర్వీస్ సౌకర్యాన్ని అందించడం. ఈ అమెరికన్ కంపెనీతో వొడాఫోన్ ఐడియా ఈ పార్టనర్ అతి పెద్ద ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎందుకంటే, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ బలంగా లేని ప్రాంతాల్లో కూడా కంపెనీ కనెక్టివిటీని అందించగలదు. వొడాఫోన్ ఐడియా తెలిపిన వివరాల ప్రకారం.. AST స్పేస్‌మొబైల్ ఒక సాధారణ మొబైల్ ఫోన్ ద్వారా అంతరిక్షం నుంచి మొట్టమొదటిసారిగా వాయిస్, వీడియో కాల్స్ చేసి చరిత్ర సృష్టించింది. ఇది కంపెనీ ఇన్నోవేటివ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యం కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టమవుతోంది. ఎందుకంటే Vi నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఆడియో, వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందించగలదు.

Read Also:Hair Loss: చక్కర తింటే జుట్ట ఊడిపోతుందా? అసలు నిజం ఇదీ

అయితే, Vi శాటిలైట్ కనెక్టివిటీ సేవ ఎప్పటిలోగా ప్రారంభమవుతుందనే దానిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. 2023 జూన్‌లో శాటిలైట్ కనెక్టివిటీని అందించే ఈ అమెరికన్ కంపెనీ 10Mbps కంటే ఎక్కువ 4G డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించినట్లు ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా వాయిస్, వీడియో, డేటా స్ట్రీమింగ్, ఇంటర్నెట్ వంటి సేవలు మరింత మెరుగుపడటానికి ఈ రెండు కంపెనీలు స్పేస్‌మొబైల్ శాటిలైట్ సిస్టమ్ పై కలిసి పని చేస్తాయి.

Tag

  • AST SpaceMobile
  • Audio Calls
  • Network Connectivity
  • Satellite Communication
  • Vi
Related News
    Latest Photo Gallery
    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

    • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

    • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

    • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

    • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

    • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

    • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us