Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Hair Loss Heavy Sugar

Hair Loss: చక్కర తింటే జుట్ట ఊడిపోతుందా? అసలు నిజం ఇదీ

Hair Loss: చక్కర తింటే జుట్ట ఊడిపోతుందా? అసలు నిజం ఇదీ
  • Edited By: kusuma,
  • Updated on June 19, 2025 / 05:52 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Hair Loss:కొందరికి తీపి ఇష్టం ఉంటుంది. ఏదో విధంగా ఎక్కువగా తీపి పదార్థాలను తీసుకుంటుంటారు. అయితే తీపి ఎక్కువగా తినడం వల్ల కేవలం మధుమేహం మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ అధిక షుగర్ వల్ల జుట్టు కూడా రాలుతుందని నిపుణులు అంటున్నారు. మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. జుట్టు రాలుతుంటే.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదని భావిస్తారు. అయితే జుట్టు రాలిపోవడానికి, పంచదారకు అసలు లింక్ ఏంటి? అధికంగా షుగర్ తీసుకుంటే తప్పకుండా జట్టు రాలుతుందా? దీనికి వైద్యులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.

అధికంగా షుగర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో డీహెచ్‌టీ హార్మోన్ పెరుగుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. ఇన్సులిన్ పెరగడం వల్ల బాడీకి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం అన్ని కూడా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. దీంతో ఆటోమెటిక్‌గా జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కచ్చితంగా షుగర్‌కు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మంది పోషకాలు లేని ఫుడ్ తింటున్నారు. దీనికి తోడు జుట్టుకు ఆయిల్, సీరమ్ వంటివి అప్లై చేయడం లేదు. వీటివల్ల జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ నియమాలు అన్ని కూడా పాటించాలి. అప్పుడు జుట్టు రాలిపోకుండా బలంగా పెరుగుతుంది. కొందరు తలకు ఆయిల్ అప్లై చేయకుండా డైలీ కూడా తలస్నానం చేస్తారు. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అదే జుట్టు రాలిపోకుండా ఉండాలంటే తప్పకుండా వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. జుట్టు బలంగా ఉంటుంది. అలాగే తలకు ఆయిల్ కూడా వారానికి మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్‌ను జట్టుకు రాయడం వల్ల బాగుంటుంది. బియ్యం వాటర్ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. దీంతో జుట్టు పొడి బారే సమస్య, రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టు రాలిపోకుండా దృఢంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే జుట్టుకు బియ్యం వాటర్ పెట్టిన తర్వాత కాస్త్ మసాజ్ చేయాలి. అక్కడికి గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అసలు జుట్టు రాలిపోయే సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ బియ్యం వాటర్ వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ బియ్యపు నీళ్లలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. జుట్టు కుదళ్ల నుంచి బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ జరిగేలా చేయడంతో పాటు జుట్టు పెరిగేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్య

Tag

  • Hair loss
  • Heavy Sugar
  • Insulin
  • Sweets
Related News
  • Gulab Jamun: గులాబ్‌జామ్ విత్ ఐస్‌క్రీమ్ తింటున్నారా.. ఇది మీకోసమే

  • Hair loss : నీరు మారితే జుట్టు ఊడిపోతుందా? మరి చుట్టాల ఇంటికి, స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us