Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Are You Eating Gulab Jamun With Ice Cream This Is For You

Gulab Jamun: గులాబ్‌జామ్ విత్ ఐస్‌క్రీమ్ తింటున్నారా.. ఇది మీకోసమే

స్వీట్లు, ఐస్‌క్రీమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందులోనూ గులాబ్‌జామ్‌లు అంటే చాలా ఇష్టంగా తింటారు. తీపిగా నోటిలో వేసుకుంటే కరిగిపోయినట్లు ఉండటంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఏదైనా కారం, మసాలా వంటివి తిన్న తర్వాత వీటిని తింటుంటారు.

Gulab Jamun: గులాబ్‌జామ్ విత్ ఐస్‌క్రీమ్ తింటున్నారా.. ఇది మీకోసమే
  • Edited By: kusuma,
  • Updated on May 12, 2025 / 03:47 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Gulab Jamun: స్వీట్లు, ఐస్‌క్రీమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందులోనూ గులాబ్‌జామ్‌లు అంటే చాలా ఇష్టంగా తింటారు. తీపిగా నోటిలో వేసుకుంటే కరిగిపోయినట్లు ఉండటంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఏదైనా కారం, మసాలా వంటివి తిన్న తర్వాత వీటిని తింటుంటారు. స్వీట్లుతో పాటు ఐస్‌క్రీమ్‌లు అన్నా కూడా చాలా మందికి ఇష్టం. వీటిని వేర్వేరుగా కొందరు తింటే.. మరికొందరు మాత్రం రెండింటిని కలిపి తింటారు. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే గులాబ్‌జాబ్ విత్ ఐస్‌క్రీమ్ మిక్స్ చేసి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వేర్వేరుగా వీటిని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వీటిని కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే గులాబ్‌జామ్ విత్ ఐస్‌క్రీమ్ కలిపి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.

Read Also: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!

గులాబ్‌జామ్, ఐస్‌క్రీమ్ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గులాబ్‌జామ్ వేడి పదార్థం.. ఐస్‌క్రీమ్ చల్లని పదార్థం. ఈ రెండు కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తింటే ఈ సమస్యలు ఇంకా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ రెండింటిని కలిపి ఎప్పుడూ కూడా తినవద్దు. అయితే ఇవే కాకుండా కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. పాలు, మాంసం, పెరుగు వంటి పదార్థాలను కూడా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. చాలా మంది మాంసంతో పెరుగు తీసుకుంటారు. ఇంకా అందులో కలిపి వండుతారు. ఇలా కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ రెండింటి మిక్స్‌ వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణలు అంటున్నారు. కాబట్టి ఈ రెండింటి మిక్స్ పదార్థాలు కలిపి అసలు తీసుకోవద్దు.

సాధారణంగా ఐస్‌క్రీమ్స్ కొందరు ఎక్కువగా తింటుంటారు. వీటిని లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే.. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఐస్‌క్రీమ్స్‌ను ఎక్కువగా పిల్లలు తినడానికి ఇష్టపడతారు. వీటిని తినడం వల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పిల్లలు లేదా పెద్దలు అయినా కూడా తక్కువగా మాత్రమే ఐస్‌క్రీమ్స్‌ను తీసుకోవాలి. లేకపోతే ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కొందరు గులాబ్ ‌జామ్ స్వీట్లు కూడా ఎక్కువగా తింటారు. వీటిని తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వేర్వేరుగా కూడా ఎక్కువగా తీసుకోవద్దు. తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీకు తినాలనిపిస్తే తక్కువ మోతాదులో మాత్రమే వీటిని తీసుకోండి. ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

 

Tag

  • Favorite Foods
  • Food items
  • Gulab Jamun
  • Gulab Jamun With Ice cream
  • Life Style
Related News
  • Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య

  • Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!

  • Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?

  • Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే

  • Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి

  • Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us