Ramachandra Rao Comments On CM Revanth: సీఎం రేవంత్ పై రామచందర్ రావు షాకింగ్ కామెంట్స్
Ramachandra Rao Comments On CM Revanth కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లా వారి కంచుకోట అనుకుంటే భవిష్యత్ లో ఖచ్చితంగా బీజేపీ అడ్డగా మారుతుందని రామచందర్ రావు అన్నారు.

Ramachandra Rao Comments On CM Revanth: సీఎం రేవంత్ పై రామచందర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశాడు. రేవంత్ రెడ్డికి కుర్చీ కాపాడుకోవాడం కోసమే తన సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. యూరియా విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావుకి సవాల్ విసిరారు రామచంద్రరావు. యూరియా సరఫరా విషయంలో ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు తీసుకోవచ్చని, అందులో తాము చెప్పేది అబద్ధమైతే తాను రాజీనామాకు సిద్దమని అన్నారు.
కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లా వారి కంచుకోట అనుకుంటే భవిష్యత్ లో ఖచ్చితంగా బీజేపీ అడ్డగా మారుతుందని రామచందర్ రావు అన్నారు. బీసీ బిల్లుకు బేషరుతుగా మద్దతు ఇచ్చింది బీజేపీ మాత్రమే, 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఒక్క శాతం తగ్గిన ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.