Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • First Time Home Loan Dont Forget These Things

First Time Home Loan: ఫస్ట్ టైం హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. వీటిని మరిచిపోవద్దు

First Time Home Loan: ఫస్ట్ టైం హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. వీటిని మరిచిపోవద్దు
  • Edited By: kusuma,
  • Updated on June 8, 2025 / 12:03 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

First Time Home Loan: సొంతంగా ఒక ఇల్లు ఉండాలని ప్రతీ మధ్యతరగతి వ్యక్తి కలలు కంటాడు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. వీటిని నిజం చేసుకోవాలంటే తప్పకుండా కొందరు లోన్లు తీసుకుంటారు. కారు, ఇల్లు ఇలా ప్రతీ దానికి కూడా లోన్లు తీసుకుని వాటిని ప్రతీ నెల కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరికి ఈ లోన్లుపై అవగాహన ఉండదు. తెలిసో తెలియక మొదటిసారి లోన్ తీసుకున్నప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే మొదటిసారి లోన్లు తీసుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం.

హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతి నెలా ఎంత తిరిగి చెల్లించాలో అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఈ EMIలో మీరు తీసుకున్న అసలు లోన్ మొత్తం, దానిపై వర్తించే గృహ రుణ వడ్డీ రెండూ కలిసి ఉంటాయి. దీన్ని ఉపయోగించడం వల్ల మీకు సులువుగా తెలుస్తుంది. అయితే ముందుగా మీరు బ్యాంక్ నుంచి ఎంత రుణం తీసుకోవాలనుకుంటున్నారు? రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ విధించే వడ్డీ రేటు ఎంత? మీరు లోన్‌ను ఎన్ని సంవత్సరాలలో తిరిగి చెల్లించాలని అనుకుంటున్నారు? లోన్ వ్యవధి చివరి నాటికి మీరు ఎంత మొత్తం వడ్డీని చెల్లించాలనే వివరాలను చూపిస్తుంది. అయితే మీరు జీతం బట్టి ఎంత లోన్ తీసుకోవాలని నిర్ణయించుకోవాలి.

వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. అదే గరిష్టంగా అయితే 60-65 సంవత్సరాలు ఉంటేనే హోమ్ లోన్ ఇస్తారు. అయితే జీతం పొందే వ్యక్తి (శాలరీడ్) లేదా స్వయం ఉపాధి పొందే వ్యక్తి (సెల్ఫ్-ఎంప్లాయిడ్) అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు జీతం పొందే దరఖాస్తుదారు అయితే హోమ్ లోన్ తీసుకునేందుకు మీకు కనీసం 3 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి. స్వయం ఉపాధి పొందే దరఖాస్తుదారులకు కనీసం 3 సంవత్సరాల వ్యాపార స్థిరత్వం అవసరం. అంటే మీ వ్యాపారం కనీసం మూడు సంవత్సరాలుగా నడుస్తూ ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యం మీ క్రెడిట్ స్కోర్. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటేనే మంచిది.

ఎందుకంటే ఇది మీరు అప్పులను సక్రమంగా తిరిగి చెల్లిస్తేనే లోన్ ఇస్తారు. గృహ రుణం కోసం దరఖాస్తు చేయడానికి మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి. పాన్ కార్డ్ లేదా ఫారం 60, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ, యూటిలిటీ బిల్లు, ఆదాయం రుజువు, మీ జీతం స్లిప్‌లు, మీ జీతం జమ అయిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఫారం 16 లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఇవ్వాలి. అలాగే మీరు స్వయం ఉపాధి పొందే వ్యక్తి అయితే వ్యాపార నమోదు ధృవీకరణ పత్రం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, లాభనష్టాల నివేదిక, బ్యాలెన్స్ షీట్, అమ్మకపు ఒప్పందం, టైటిల్ డీడ్, ఆస్తి పన్ను రసీదులు ఇవ్వాలి. అప్పుడే మీ హోమ్ లోన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.

Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!

Tag

  • Banks Interest
  • Credit Score
  • First Time Home Loan
  • Home loans
Related News
  • With out pay slips personal Loan: పే స్లిప్స్ లేకపోతే పర్సనల్ లోన్ రాదా?

  • Credit Score : పదే పదే చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా.. నిజమిదే ?

  • Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే.. మీకు లోన్ వస్తుందో తెలుసా?

  • Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us