Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Exciting News For Ntr Fans War 2 Teaser To Be Released On The Same Day

NTR Fans: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్

సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబోలో 2019లో వార్ మూవీ వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ ఏడాది రిలీజ్ అయిన మూవీస్‌లో వార్ మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ నటించారు. అయితే ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ తీయాలని నిర్మాతలు ప్రకటించారు.

NTR Fans: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
  • Edited By: kusuma,
  • Updated on May 16, 2025 / 03:07 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

NTR Fans: సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబోలో 2019లో వార్ మూవీ వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ ఏడాది రిలీజ్ అయిన మూవీస్‌లో వార్ మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ నటించారు. అయితే ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ తీయాలని నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఈ వార్ 2 మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వార్ 2 మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్, RRR స్టార్ జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రకటన కూడా రావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది. ఈ సందర్భంగా మూవీ టీం టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

Read Also: సినిమాల్లోకి అలేఖ్య చిట్టీ పికిల్స్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసింది.. హీరో ఎవరంటే?

వార్ 2 సినిమా విషయాలు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అని తెలిపింది. కొన్ని రోజుల్లోనే వార్ 2 టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ట్వీట్ చేసింది అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్.. ఈ నెల 20వ తేదీన ఏం జరగబోతుందో తెలుసా? నువ్వు కలలో కూడా ఊహించనది నా దగ్గర ఉంది. రెడీగా ఉన్నావా? అని ట్వీట్ చేశారు. అయితే దీనికి ఎన్టీఆర్ ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో వార్ 2 టీజర్‌ను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీజర్‌లో ఎన్టీఆర్ ఉంటాడా? లేకపోతే కేవలం హృతిక్ రోషన్ ఉంటాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా అయితే అదిరిపోతుందని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమా యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తోంది.

వార్ మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి ఓ పాటకు డ్యాన్స్ వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఆర్ఆర్‌ఆర్ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్‌తోనే అంతర్జాతీయంగా గుర్తింపు ఎన్టీఆర్‌కు లభించింది. అయితే ఇదే రేంజ్‌లో ఇప్పుడు ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే మూవీ ఇంకా వేరే రేంజ్‌కి వెళ్లిపోతుంది. అలాగే మూవీ చివరలో కూడా ట్విస్ట్‌లు అదిరిపోతాయని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tag

  • Hruthik Roshan
  • Movie Good news
  • NTR Birthday
  • NTR Fans
Related News
  • Happy birthday Tarak: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అంటూ హీరో విషెస్

  • War 2 Movie: ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ డైలాగ్‌లు లీక్.. థియేటర్లలో గూస్‌బంప్సే

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us