Happy birthday Tarak: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అంటూ హీరో విషెస్
నేడు జూనియర్ ఎన్టీఆర్ తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి నేడు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అవతరించారు. నిన్ను చూడాలని మూవీతో ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు హిట్ కొట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

Happy birthday Tarak: నేడు జూనియర్ ఎన్టీఆర్ తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి నేడు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అవతరించారు. నిన్ను చూడాలని మూవీతో ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు హిట్ కొట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సినీ ప్రముఖులు, హీరోలు అతనికి విషెష్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్‌కి విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి విషెష్ తెలియజేశారు. హ్యాపీ బర్త్‌డే తారక్ బావ అంటూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఐకాన్ స్టార్ ఇలా జూనియర్ ఎన్టీఆర్‌కి విషెష్ తెలియజేయడంతో ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అందరి నుంచి విషెష్ వస్తున్నాయి.
Read Also: గర్భిణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులన్నీ ఇకపై ఫ్రీ
జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని మూవీ తర్వాత స్టూడింటె నంబర్ వన్ సినిమా చేశారు. ఈ సినిమా హిట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. సింహాద్రి, అశోక్, రాఖీ, ఆంధావాలా ఇలా వరుస సినిమాలు నటించి హిట్ కొట్టారు. అయితే కొన్నాళ్లు ఫ్లాప్‌లు కూడా జూనియర్ ఎన్టీఆర్ అందుకున్నార. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ మూవీ హిట్ కొట్టారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కి వరుస హిట్‌లు పడ్డాయి. రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో వార్ 2 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అంతా కూడా పూర్తి అయ్యింది. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా రాలేదు. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో మూవీ టీం టీజర్‌ను రిలీజ్ చేసింది.
Read Also: ఒక్కో రాష్ట్రానిది ఒక్కో రుచి.. భారతదేశంలో మామిడిని ఇలా కూడా తింటారా?
ఇదిలా ఉండగా.. వార్ 2 టీజర్ వచ్చేసింది. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే రెండు రోజుల కిందట హృతిక్ రోషన్ ట్వీట్టర్‌లో.. ఎన్టీఆర్ ఈ నెల 20వ తేదీన ఏం జరగబోతుందో తెలుసా? నువ్వు కలలో కూడా ఊహించనది నా దగ్గర ఉంది. రెడీగా ఉన్నావా? అని ట్వీట్ చేశారు. మూవీ టీం కూడా నిన్న ఈరోజు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. టీజర్ గ్లింప్స్ అయితే అదిరింది.
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ