Mokshagna: మోక్షజ్ఞ సినిమాకు మోక్షం వచ్చిందా..? సెట్స్ మీదకి వెళ్ళేది అప్పుడేనా..?
Mokshagna ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Mokshagna: ఇప్పటివరకు చాలా మంది దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…మరి ఇలాంటి సందర్భంలోనే పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులందరు వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇప్పటికే స్టార్ డైరెక్టర్లందరు ముందుకు దూసుకెళ్తుంటే ప్రశాంత్ వర్మ సైతం మరోసారి భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ (Prashanth Varma)లాంటి దర్శకుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. హనుమాన్ (Hanuman) సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ (Jai Hanuman) సినిమాని తెరకెక్కిస్తున్న ఆయన బాలయ్య బాబు కొడుకుతో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఆయన ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను సైతం తీసుకెళ్ళక పోగా మరికొన్ని సినిమాలకు కమిట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదంతా చూస్తున్న సినిమా మేధావులు సైతం ముందు నువ్వు కమిట్ అయిన సినిమాలు అయితే ఫినిష్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోల దగ్గరికి వెళ్ళు అంటూ కామెంట్స్ చేస్తుండడం విశేషం… ఇక మోక్షజ్ఞ సినిమాని తొందరలోనే స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ వర్మ ఉన్నారట. జులై నెల నుంచి ఈ సినిమాని రెగ్యూలర్ షూట్ కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి బాలయ్య బాబు సైతం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. తను అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని కథ అద్భుతంగా కుదిరిందని బాలయ్య బాబు తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఆయన కనక ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తే తనకి ఇక తిరుగుండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ‘జై హనుమాన్’ సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా నిలిపినట్లైతే ఆయన మరోసారి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు.
ఇక 2026వ సంవత్సరం మొత్తం తనదే అంటూ తన సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఇకమీదట భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. మరి తన తదుపరి సినిమాలను ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
-
The Paradise Interesting Update: ది ప్యారడైజ్ గురించి ఆసక్తికర అప్డెట్
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని