Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Hit 3 Movie First Day Collections

HIT 3: హిట్ 3 మూవీ.. ఆల్ టైం రికార్డ్స్‌తో ఫస్ట్ డే కలెక్షన్లు

HIT 3: హిట్ 3 మూవీ.. ఆల్ టైం రికార్డ్స్‌తో ఫస్ట్ డే కలెక్షన్లు
  • Edited By: kusuma,
  • Updated on May 2, 2025 / 02:58 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

HIT 3: నేచురల్ స్టార్ నాని తన సహజ నటన, కొత్త కొత్త కథలతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే నాని హీరోగా నటించిన హిట్: ది థర్డ్ కేసు మూవీ మే 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేసినప్పుడే మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అసలు నాని ఎప్పుడూ కూడా నటించిన కొత్త లుక్‌లో కనిపించాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా మొత్తం రక్తపాతమే. నిజం చెప్పాలంటే నాని వన్ మ్యాన్ షో. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది. మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది. అయితే సినిమాకి మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నాని యాక్టంగ్ పీక్స్‌లో ఉంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గత రెండు పార్ట్‌లు వచ్చి మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు హిట్ 3 కూడా మంచి హిట్ సాధించింది. అయితే హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా భారీగా రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపించింది. అలాగే మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.43 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే వీకెండ్‌లో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం వీకెండ్‌లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హిట్ మూవీలో హీరోగా విశ్వక్ సేన్ నటించగా.. హిట్ 2 లో అడవి శేష్ కనిపించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు. అయితే హిట్ 3 మూవీ అయితే అదిరిపోయింది. సినిమా స్టోరీ కొత్తగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు సినిమా మొత్తం కూడా రక్తపాతమే. సినిమాలో మధ్యలో శ్రీనిధి ఎంట్రీ ఉంటుంది. వీరిద్దరి మధ్య కెమెస్టీ అయితే అదిరిపోయింది. నాని సినిమాలో వన్ మ్యాన్ షో. ఈ పార్ట్‌లో చివరకు అడవి శేషు కూడా కనిపిస్తాడు. సినిమా మొత్తంలో లాస్ట్ 20 నిమిషాలు అయితే ఇక రక్తపాతమే. ఒకటే నరుకుడు. అయితే హిట్ మూవీ నాలుగో పార్ట్ కూడా ఉంది. ది ఫోర్త్ కేసులో హీరోగా కార్తీ నటిస్తున్నాడు. హిట్ 3 మూవీ ఇంత వయెలెంట్‌గా ఉంటే.. ఇంకా హిట్ 4 ఎంత వయెలెంట్‌గా ఉంటుందో చూడాలి. అయితే ఈ సినిమాను చిన్న పిల్లలకు కాస్త దూరంగా ఉంచాలి. ఎందుకంటే చిన్న వయస్సులోనే ఇలాంటి క్రైమ్‌ చూపించడం కరెక్ట్ కాదు. వీరు దీనికి ఎక్కువగా అలవాటు పడితే కష్టం. కాబట్టి పిల్లలకు ఈ సినిమాను చూపించకపోవడం బెటర్.

Tag

  • Adavi sesh
  • first day collections
  • hero nanani
  • Hit 3
  • Sailesh Kolanu
Related News
  • Hero nani:నేచురల్ స్టార్ నాని రియల్ నేమ్ ఇదే.. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా

  • HIT 3 Teaser: వచ్చేసిన నాని హిట్ 3 టీజర్.. అర్జున్‌ సర్కార్‌ ఆన్‌ డ్యూటీ.. వయెలెంట్‌గా మాములుగా లేదుగా..లాఠీకి దొరికినోడి ప‌రిస్థితి…

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us