Kaushal: బిగ్ బాస్ తర్వాత నా జీవితం కోలాప్స్ : కౌషల్ షాకింగ్ కామెంట్స్
Kaushal బిగ్ బాస్ టైటిల్ ద్వారా తన జీవితం మారిపోతుందంటే మొదట నమ్మలేదని కౌషల్ చెప్పుకొచ్చారు. సినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటే అందుకు భిన్నంగా మారిందని తెలిపాడు.

Kaushal: బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కౌషల్. తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ బిగ్ బాస్ సీజన్ 2 లో విజేతగా నిలిచాడు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 టైటిల్ విన్నింగ్ తర్వాత కౌషల్ తన ఫిల్మ్ కెరీయర్ పై చాలా ఆశలు పెట్టున్నాడు. కానీ కౌషల్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక అసలు పరిస్థితి ఎలా ఎందో తెలిపాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత నాని తనను ఎంతగానో అభినందించారని తెలిపాడు. దీంతో నా లైఫ్ మారిపోతుందని అనుకున్నారట.
అయితే బిగ్ బాస్ టైటిల్ ద్వారా తన జీవితం మారిపోతుందంటే మొదట నమ్మలేదని కౌషల్ చెప్పుకొచ్చారు. సినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటే అందుకు భిన్నంగా మారిందని తెలిపాడు. స్వయంగా కొందరు దర్శకులను ప్రత్యేకంగా వెళ్లి కలిసినప్పటికి ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని తెలిపాడు. పూరీ, సుకుమార్ వంటి టాప్ డైరెక్టర్స్ తనను గౌరవించినా అవకావాలు రాలేదని చెప్పాడు.
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్
-
Fish Venkat Daughter: రామ్ చరణ్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్
-
Fish Venkat Passes Away: ఫిష్ వెంకట్ కన్నుమూత
-
Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో ఆత్మహత్యాయత్నం.. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరంటే?
-
Mokshagna: మోక్షజ్ఞ సినిమాకు మోక్షం వచ్చిందా..? సెట్స్ మీదకి వెళ్ళేది అప్పుడేనా..?