Mad Square Twitter Review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ
Mad Square Twitter Review సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చి.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టింది.

Mad Square Twitter Review: కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ సినిమాకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సూపర్‌గా ఉందని, కామెడీ బాగా వర్క్‌వుట్ అయ్యిందని నెటిజన్లు సోషల్ మీడియాలో అంటున్నారు. సెకండాఫ్ కంటే ఫస్టాప్ బాగుందని అంటున్నారు. సినిమా మొత్తం కూడా ఎంటర్‌టైనర్ ఇచ్చే విధంగా సాగుతుంది. లాజిక్స్ లేని కామెడీతో కళ్యాణ్ శంకర్ మంచి ఫన్ క్రియేట్ చేశారు. మ్యాడ్‌కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కామెడీని పండించడంలో బాగా హిట్ అయ్యింది. సినిమా మొత్తం కూడా లడ్డు గాని పెళ్లి వస్తుంది. అక్కడి నుంచే స్టోరీ ఉంటుంది. ఈ లడ్డు గాని పెళ్లి హంగామా మొత్తం కూడా కడుపు నొప్పి వచ్చేలా నవ్వు తెప్పిస్తుంది. అసలు సినిమా కామెడీ హిలేరియస్‌గా ఉందని నెటిజన్లు అంటున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో చెప్పినట్లు సినిమాలో లాజిక్స్ వెతకవద్దు.. కామెడీని ఆస్వాదించండి అన్నట్లు… అలానే ఉంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా బాగా క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుందని, కామెడీ అయితే మస్త్ ఉందని, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని అంటున్నారు. అయితే సెకండాఫ్ పెద్దగా ఏం లేదని, ఫస్టాఫ్ బాగుందని అంటున్నారు.
Very good first half. The director infused comedy in every scene. The entire marriage sequence which lasts for 30 minutes is a LAUGH RIOT. Watch it for this segment. All the actors did well but it is LADDU who steals the show in first half. Waiting for second half!#MADSquare pic.twitter.com/1eGRZh09kH
— sharat 🦅 (@sherry1111111) March 28, 2025
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చి.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఇరగదీసింది. మ్యాడ్ సినిమాలనే మ్యాడ్ స్క్వేర్ కూడా రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు. భీమ్స్ మ్యూజిక్ బాగుందని అంటున్నారు. ముఖ్యంగా స్వాతి రెడ్డి పాట అయితే బాగా ఆకట్టుకుంది. టీజర్‌లో వచ్చిన భాయ్ డైలాగ్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. థియేటర్లలో ఈ సినిమా నవ్వులు పూయించింది. లడ్డూ గాని పెళ్లి గోల, అక్కడ జరిగే సన్ని వేశాల్లో కామెడీ అయితే నెక్ట్స్ లెవెల్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో అంటున్నారు. సినిమా మొత్తాన్ని డీడీ అనగా సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ప్రతీ సన్నివేశాన్ని కూడా కామెడీతో ఎటాచ్ చేశారు. సినిమా అయితే మొత్తం మీద అదిరిపోయింది. లాస్ట్ 30 నిమిషాల కామెడీ అయితే చెప్పక్కర్లేదని నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి సినిమా మంచి కలెక్షన్లు రాబట్టేలా ఉంది. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుందని అంటున్నారు.
First Half Report : #MadSquare
The first half of Mad Square is passable. The once-organic characterizations now feel forced, and the genuine fun moments are lacking . Even the much-hyped “marriage episode” failed to meet expectations. Few dialogues are fun though
Laddu and…
— Telugu360 (@Telugu360) March 28, 2025
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా