Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి విడుదల తేదీ ఎప్పుడంటే?
Nari Nari Naduma Murari ఓటీటీ డీల్ సినిమా బిజినెస్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది.

Nari Nari Naduma Murari: శర్వానంద్ నారినారి నడుమ మురారి సినిమా గురించి ఆసక్తిర అప్ డెట్ వచ్చింది. ఈ సినిమా మేకర్స్ ఓటీటీ డీల్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న కారణంగా విడుదల తేదీ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుంది. ఓటీటీ డీల్ సినిమా బిజినెస్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది.
ఈ సినిమాలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇరువరు భామల కౌగిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా అంటూ షేర్ చేసిన పోస్టర్ వైరల్ అయ్యింది. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు.