Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Padai Thalaivan Movie Review

Padai Thalaivan Movie Review: “పడై తలైవన్” మూవీ రివ్యూ

Padai Thalaivan Movie Review: “పడై తలైవన్” మూవీ రివ్యూ
  • Edited By: kusuma,
  • Updated on June 14, 2025 / 10:29 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

“Padai Thalaivan” Movie Review: షణ్ముగ పాండియన్, సీనియర్ దర్శకుడు, నటుడు కస్తూరి రాజా కాంబోలో వచ్చిన తమిళ చిత్రం “పడై తలైవన్”. ఈ సినిమా వేలు (షణ్ముగ పాండియన్), వెల్లైసామి (కస్తూరి రాజా), మణియన్ అనే ఏనుగు మధ్య ఉన్న బలమైన భావోద్వేగ బంధం మధ్య జరిగే సన్నివేశాలపై ఉంటుంది. అయితే మణియన్‌ ఏనుగును వారు తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. అయితే ఈ తమిళ మూవీ అయిన పడే తలైవన్ మూవీ రివ్యూ ఈ రోజు మన స్టోరీలో తెలుసుకుందాం.

కథ

మణియన్ అనే ఏనుగు గురించి సినిమా మొత్తం కథ ఉంటుంది. మణియన్‌ కొందరు వ్యక్తులను గాయపరుస్తుంది. దీంతో ఆ ఏనుగును వేరే చోటికి తరలించాలని కోర్టు ఆదేశిస్తుంది. దీంతో మణియన్ వారి నుంచి పూర్తిగా దూరమవుతుంది. ఆ తర్వాత క్యాంపు నుంచి మణియన్‌ అదృశ్యం అవుతుంది. అయితే ఈ మణియన్‌ను తిరిగి కలుసుకోవడానికి వేలు చేసే ప్రయాణం, అతను పడే కష్టాలు, వారి మధ్య ఉన్న బంధం ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. సినిమా మొత్తం ప్రధాన భావోద్వేగంగా ఉంటుంది. ఎమోషనల్‌గా వారి మధ్య జరిగే సన్నివేశాలు.. చివరకు వారు ఎలా కలుసుకున్నారనేది మూవీ స్టోరీ.

సినిమా ఎలా ఉందంటే?

సినిమా మొత్తం ఎమోషనల్‌గా ఉంటుంది. ఏనుగుపై వేలుకి ఉన్న ప్రేమ, వారి సన్నివేశాలు అన్ని కూడా బాగుంటాయి. స్క్రీన్ ప్లే నుంచి అన్ని యాక్టింగ్, స్టోరీ అంతా కూడా కొత్తగా ఉంటుంది. జంతువుల మధ్య ప్రేమ ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటుందని, వారి ప్రేమను మరోసారి తెరపై చూపించారు.

ఎవరెలా నటించారంటే?

సినిమాకు ఎమోషనల్ చాలా ప్లస్. షణ్ముగ పాండియన్ యాక్షన్ సన్నివేశాలలో బాగా నటించి, ప్రశంసలు అందుకున్నారు. కస్తూరి రాజా కూడా తన పాత్రకు న్యాయం చేశారు. అయితే సినిమా స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల సరిగ్గా లేదు. అలాగే ఎవరి పాత్రల వరకు బాగానే నటించారు. ఇంకా ఆ పాత్రలను మార్చి ఉంటే బాగుండేది.

మొత్తంగా చూసుకుంటే?

“పడై తలైవన్” సినిమాలో ఎమోషనల్‌గ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కాస్త బాగా తీసి ఉంటే బాగుండేది. జంతువులు, ఏనుగులు అంటే ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది.

రేటింగ్

2.5/5

ఇది కూడా చూడండి: Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?

Tag

  • "Padai Thalaivan" Movie Review
  • Kasturi Raja
  • Movie review
  • Shanmuga Pandian
Related News
  • L2 Empuraan Movie Review: ఎల్ 2 ఎంపురన్ ఫుల్ మూవీ రివ్యూ

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us