Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • L2 Empuraan Movie Review

L2 Empuraan Movie Review: ఎల్ 2 ఎంపురన్ ఫుల్ మూవీ రివ్యూ

L2 Empuraan Movie Review: ఎల్ 2 ఎంపురన్ ఫుల్ మూవీ రివ్యూ
  • Edited By: kusuma,
  • Updated on March 27, 2025 / 10:07 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

L2 Empuraan Movie Review: లూసిఫర్‌కి సీక్వెల్‌గా ఎల్ 2 ఎంపరన్ అనే సినిమా వచ్చింది. మెహన్‌లాల్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

మలయాళ నటుడు మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రయోగాత్మకంగా డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. మోహన్‌లాల్ సినిమా వస్తుందంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే మోహన్‌‌లాల్ తాజాగా ఎల్ 2 ఎంపురన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకుముందు రిలీజ్ అయినా లూసీఫర్ సినిమాకి సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ

గతంలో కేరళలో ఎలా ఎలక్షన్లు వచ్చాయో ఈసారి కూడా అలానే వస్తాయి. అప్పుడు స్టీఫెన్ గట్టుపల్లి ఏం చేశాడు? అతని గురించి ఇతర దేశాల వారికి ఎలాంటి నిజాలు తెలిశాయి? ఇలాంటి సమయాల్లో గట్టుపల్లి ఎలా ఇబ్బందుల నుంచి బయటపడ్డాడో అనే పూర్తి విషయాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయాల్సిందే.

విశ్లేషణ

ఎల్2 ఎంపురన్ సినిమా లూసిఫర్‌కి సీక్వెల్‌గా వచ్చింది. లూసిఫర్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది. కానీ లూసిఫర్ సినిమా అంతా ఎల్ 2 ఎంపురన్‌కి రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి దక్కినంత క్రేజ్ రాకపోవచ్చు. దీనికి ముఖ్య కారణం ఇందులో పెద్దగా కథ లేకపోవడం. సినిమాకి కూడా ఇదే మైనస్. ఇందులో పృధ్విరాజ్ సుకుమారన్ యాక్షన్ సీన్స్ సూపర్‌గా ఉన్నాయి. వీటిని భారీగా ఎలివేట్ చేసి చూపించారు. ఇవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తానికి పృధ్విరాజ్ సుకుమార్ ఒక ప్లాస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక మోహన్ లాల్ విషయానికి వస్తే తన నటనతో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయ్యిందని చెప్పవచ్చు.

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశాడు. మోహన్ లాల్ యాక్టింగ్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. ప్రతీ సన్నివేశంలో కూడా తన యాక్టింగ్‌తో పిచ్చెక్కించాడు. యాక్షన్, పొలిటికల్స్, ఎమోషనల్ ఇలా అన్నింట్లో కూడా అదరగొట్టాడు. ఇక మంజు వారియర్ తన నటనతో అలరించింది. టోవినో థామస్, పృధ్వీరాజ్ సుకుమారన్ వాళ్లు పాత్ర వరకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ విషయానికొస్తే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోషనల్ సీన్ల సమయంలో బ్యాగ్రౌండ్ స్కో్ర్ బాగా వర్క్‌వుట్ అయ్యిందని చెప్పవచ్చు. సినిమాటోగ్రీఫీ కూడా బాగా కుదిరింది. ప్రతీ యాక్షన్ సీన్స్‌లో బాగా సెట్ అయ్యింది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సెట్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్
మోహన్ లాల్ యాక్టింగ్
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్
పెద్దగా కథ లేకపోవడం

రేటింగ్ – 2.5/5

Tag

  • L2 Empuraan Movie Review
  • Mohan Lal
  • Movie review
  • Prudhvi Raj Sukumaran
  • Tovino Thomas
Related News
  • Padai Thalaivan Movie Review: “పడై తలైవన్” మూవీ రివ్యూ

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us