Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Kannappa Movie Twitter Review

Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ

Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ
  • Edited By: kusuma,
  • Updated on June 27, 2025 / 07:57 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Kannappa Twitter Review: పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మంచు విష్ణు ముఖ్య పాత్ర వహించారు. ఇందులో ముఖ్య నటులు నటించారు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎక్కువ మంది ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమాకి షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ చేశారు. ఈ సినిమా నేడు గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ల నుంచి సినిమా బాగుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

#Kannappa reviews are pouring everywhere:

1st half average
2nd half blockbuster

Positives:
Prabhas cameo
Last 20 mins perfomance by vishnu anna
BGM#BlockbusterKannappa pic.twitter.com/DvTwOeA33E

— D U N E (@dune1411) June 27, 2025

శివుని భక్తి మీద వచ్చిన ఈ మూవీ సూపర్ ఉందని నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇందులో విష్ణు బాగా యాక్టింగ్ చేశాడని అంటున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ తన కెరీర్‌లోనే బెస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే అతిథి పాత్రలో ప్రభాస్ అయితే అదుర్స్ అని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఎంట్రీ సమయంలో గూస్ బంప్స్ వస్తాయని వినిపిస్తోంది. మంచు విష్ణు చాలా కార్యక్రమంలో చెప్పినట్లు.. మోహన్‌లాల్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. సినిమాకి అన్ని ప్లస్. బీజీఎం, సినిమా స్టోరీ, ఎలివేషన్స్ అన్ని కూడా బాగున్నాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లాస్ట్ 40 నిమిషాలు అయితే సినిమా ఎమోషనల్‌గా కట్టి పడేస్తుంది. సినిమా అయితే సూపర్ ఉంది.. బ్లాక్ బస్టర్ అని ట్విట్టర్‌లో ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

#Kannappa Review :

1st half bgm and some sence are worth migtha motham dolaa…

2nd half lo last 15 to 20 min acting of @iVishnuManchu anna kuta ramp u asaluu 🔥🔥🔥🔥 screen presence mind-blowing 🙏🔥🔥
And second half lo #prabhas entry and screen presence worth movie.. pic.twitter.com/5sPKpx3cTN

— Nikhil raj (@Nikhilpushpa847) June 26, 2025

సినిమాలో వీఎఫ్‌ఎక్స్, మంచు విష్ణు పాత్రను బాగా చూపించారు. దీనికి యాక్టింగ్ ప్లస్ అయ్యాయని నెటిజన్లు అంటున్నారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. సినిమా పాటలు, ప్రొడక్షన్ క్వాలిటీ, మోహన్ బాబు పాత్ర అన్ని కూడా బాగున్నాయని నెటిజన్లు ట్విట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమా అయితే అదిరిపోయింది. మరి వివరంగా మూవీ ఎలా ఉందో తెలియాలంటే ఫుల్ రివ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే.

#Kannappa review

1st half average
2nd half blockbuster

Last 20 mins perfomance by vishnu👌🏻
BGM❤️

Prabhas appears as Rudra,film is filled with devotional sequences, ends in a heart-touching climax.#BlockbusterKannappa #Prabhas #AkshayKumar #ManchuVishnupic.twitter.com/9abfP3xyVb

— IndianCinemaLover (@Vishwa0911) June 26, 2025

సినిమాలో ప్రభాస్ ఒక 17 నిమిషాలు కనిపిస్తాడు. ప్రభాస్ కనిపించిన సన్నివేశాలు అయితే అదుర్స్ అని పోస్టులు పెడుతున్నారు. అయితే ఫస్టాఫ్ కంటే సెకాండాఫ్ బాగుందని టాక్ వినిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమాకి ప్లస్ అని తెలుస్తోంది.

Just watched @iVishnuManchu Kannappa in the USA. Slower first half and a more engaging second half. Vishnu’s performance is stellar and top notch; more than 17 min of Prabhas’s screen time. Ending is intense. Vishnu Tried very hard to create an epic and the movie is worth… pic.twitter.com/l2NK1VEEMC

— Ravi Prabhu (@raviprabhu) June 26, 2025

ప్రభాస్ క్యారెక్టర్‌తో పాటు మంచు విష్ణు క్యారెక్టర్, యాక్టింగ్ పీక్స్‌లో ఉందని నెటిజన్లు అంటున్నారు. తిన్నడు పాత్రలో విష్ణు జీవించేశాడని పోస్టులు చేస్తున్నారు.

#Kannappa super ga undhi movie
Excellent bgm , anni cameos kuda thop level elevations tho unnayi 🥵🥵🥵
Main ga prabhas character 🔥🔥🔥🙏
Manchu vishnu character aithe peaks lo rasaru , Manchi vishnu as Tinnadu aithe jeevinchesadu 🙏🙏
Hit kottesav anna @iVishnuManchu

— Ajith🦅 (@TanjiroKamarao1) June 27, 2025

Read Also:Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!

Tag

  • Akshay Kumar
  • Kajal
  • Kannappa movie
  • Manchu Vishnu
  • Mohan Babu
Related News
  • Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ

  • Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

  • TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్

  • Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!

  • Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ

  • Kannappa : వామ్మో.. గెస్ట్ పాత్రలకే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అన్ని కోట్లు తీసుకున్నారా

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us