Vanitha Vijay Kumar Daughter: హీరోయిన్లకు మించిన అందంతో ఉన్న వనిత విజయ్ కుమార్ కూతురిని చూశారా.. ఫోటోలు వైరల్..

Vanitha Vijay Kumar Daughter:
తమిళ నటి వనిత విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవీ సినిమాతో వనిత విజయ్ కుమార్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.
దేవి సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. వనిత విజయ్ కుమార్ ముఖ్యంగా సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. సినిమాలతో చాలామంది పాపులర్ అవుతూ ఉంటారు కానీ ఏమీ మాత్రం తన వ్యక్తిగత జీవితంతో బాగా పాపులర్ అయ్యింది. తమిళ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా వనిత విజయ్ కుమార్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. విజయ్ కుమార్ ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
తమిళ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేసి అలరించారు విజయ్ కుమార్. వనిత విజయ్ కుమార్ తమిళ్లో రిలీజ్ అయిన చంద్రలేఖ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఈమె తెలుగుతోపాటు తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటించింది. తెలుగులో ఈమెకు దేవి సినిమాతో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా వ్యక్తిగత వివాదాలతో ఎక్కువగా సాహసం చేస్తూ ఉంటుంది వనిత విజయ్ కుమార్. వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. తెలుగులో దేవి సినిమా తర్వాత చివరిసారిగా సీనియర్ హీరో నరేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించింది.
ఇది ఇలా ఉంటే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఈ మూడు పెళ్లిళ్లు కూడా పిఠాపురం అయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ తో కూడా ఆమె వివాదం పెట్టుకుంది. అలాగే చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేసి ఎక్కువగా వార్తల్లో నిలిచింది. వనిత 2000 సంవత్సరంలో హీరో ఆకాష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు విజయ్ హరి, జోఇక అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వనిత ఆనంద్ అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుంది. ఈ ఇద్దరికీ జయనీతి అనే కొడుకు జన్మించాడు. ఆ తర్వాత వనిత పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకొని అతనితో కూడా విడాకులు తీసుకొని విడిపోయింది.
తాజాగా ఈమె కూతురు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హార్ట్ టాపిక్ గా మారింది. ఇమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వనిత విజయ్ కుమార్ కూతురుని చూసిన నేటిజన్స్ హీరోయిన్ లాగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే జోవికా త్వరలోనే హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడిన వనిత విజయ్ కుమార్ నా కుమార్తెను సినిమాల్లో పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నాను. ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు.
View this post on Instagram
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా