Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్
Ram Charan గ్లింప్స్ చివరల్లో రామ్ చరణ్ కొట్టే షాట్ వైరల్ అయ్యింది.

Ram Charan: రామ్ చరణ్ పెద్ది మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రామ్ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో అందరికి ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ వైరల్ అవతుంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో సినిమా అంచనాల్నీ భారీ గా పెంచేశాయి.
గ్లింప్స్ చివరల్లో రామ్ చరణ్ కొట్టే షాట్ వైరల్ అయ్యింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ లో ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 2026 మార్చి 27 న ఈ సినిమా విడుదల కానుంది.
Related News
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Fish Venkat Daughter: రామ్ చరణ్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్
-
Kaushal: బిగ్ బాస్ తర్వాత నా జీవితం కోలాప్స్ : కౌషల్ షాకింగ్ కామెంట్స్
-
Fish Venkat Passes Away: ఫిష్ వెంకట్ కన్నుమూత
-
Dil Raju : దిల్ రాజుకు ‘గేమ్ చేంజర్’ దెబ్బ.. ఏకంగా రూ.100 కోట్లు లాస్.. ఎలా కవర్ చేశాడంటే ?
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్