Star Heroine: ఇంటర్ తో చదువు ఆపేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.. కోట్లలో ఆస్తిపాస్తులు.. ఎవరో తెలుసా…

Star Heroine:
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న చాలామంది సెలబ్రిటీలు మంచి విద్యావంతులే. చాలామంది నటీనటులు ఉన్నత చదువులు అభ్యసించిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోజు మాత్రం ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు కాస్త బొద్దుగా మరియు క్యూట్గా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. హిందీ తో పాటు తెలుగు లో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.
నెపోటిజం వంటి విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ దర్శకులు మరియు స్టార్ హీరోలు ఈమెతోనే ఎక్కువగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒకపక్క స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా చేస్తూనే మరోపక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ హీరోయిన్ భర్త కూడా ఒక స్టార్ హీరో. పాన్ ఇండియా లెవెల్ లో అతనికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ కపుల్ కూడా ఒకరు. ఈమె మరెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ అలియా భట్.
ఈ బాలీవుడ్ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలియా భట్ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ కపుల్స్ లో ఈ జంట మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకుంది.మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటోలు మరియు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అలియా భట్ గత ఏడాది జిగ్ర అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ అందం, అభినయం పరంగా అలియా భట్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు కీలకమైన ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. అలియా భట్ ప్రస్తుతం అల్ఫా సినిమాతో పాటు లవ్ అండ్ వార్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి.
View this post on Instagram
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..