Vantalakka Daughter: వంటలక్క కూతురిని చూశారా.. ఎంత అందంగా ఉందో.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..

Vantalakka Daughter: బుల్లితెర మీద ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి మరియు ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కార్తీకదీపం సీరియల్ ఇంతలా బ్రహ్మరథం పట్టారంటే దానికి ముఖ్య కారణం వంటలక్క. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. స్టార్ మా లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రేక్షకులు సినిమాలతో పాటు సీరియల్స్ ని కూడా విపరీతంగా ఆదరిస్తారు. సినిమాలు ఏడాదికి మూడో నాలుగో వస్తాయి కానీ సీరియల్స్ మాత్రం ప్రతిరోజు టీవీలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అందుకే సీరియల్స్ కు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహిళలు అయితే సీరియల్స్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈమధ్య కాలంలో డిజిటల్ హవా నడుస్తుండడంతో ఓటీటి లో మహిళలు సీరియల్స్ ను రిపీటెడ్ గా చూస్తున్నారు. ఇక బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ లో తోపు సీరియల్ ఏది అని ప్రేక్షకులను అడిగితే అందరూ టక్కున చెప్పే పేరు కార్తీకదీపం. ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్. ఈ సీరియల్లో వంటలక్క కు ఉన్న క్రేజ్ ఒక సినిమా స్టార్ కు కూడా ఉండదు. కార్తీకదీపం సీరియల్ తో పాటు ఆ సీరియల్ లో ఉన్న వంటలక్క పాత్ర కూడా బాగా ఫేమస్ అయ్యింది. స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కు బాగా ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్లో వంటలక్క తన అద్భుతమైన నటనతో తెలుగు పరీక్షలకు బాగా దగ్గరయింది.
కార్తీకదీపం సీరియల్ వంటలక్క పేరు ప్రేమి విశ్వనాథ్. ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన నటి అయినప్పటికీ కూడా తెలుగులో కూడా కార్తీకదీపం సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ప్రేమి విశ్వనాథ్ వ్యక్తిగత లైఫ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ప్రేమీ విశ్వనాధ్ ఫ్యామిలీ ఏంటి.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆమె అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వంటలక్క రెగ్యులర్ గా తన ఫోటోలు మరియు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలో వంటలక్క కూతురి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వంటలక్క కూతురు రియల్ లైఫ్ కూతురు కాదు రీల్ కూతురు. కార్తీకదీపం సీరియల్ లో ఈ చిన్నది వంటలక్క కూతురుగా నటించింది. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క కూతురుగా నటించిన శౌర్య అసలు పేరు బేబీ కృతిక. కృతిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో కూడా నటించింది. అలాగే ప్రస్తుతం ఈ చిన్నారి పలు సీరియల్స్ లో కూడా నటిస్తుంది. కృతిక లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
-
The Paradise Interesting Update: ది ప్యారడైజ్ గురించి ఆసక్తికర అప్డెట్
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని