Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • International News News »
  • Viral Video Spain Princess Leonor Proposal Rejected The Football Player Gavi

Viral Video: ప్రేయసి కోసం ఏకంగా.. స్పెయిన్ ప్రిన్సెన్‌ను రిజక్ట్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

Viral Video: ప్రేయసి కోసం ఏకంగా.. స్పెయిన్ ప్రిన్సెన్‌ను రిజక్ట్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్
  • Edited By: Kusuma Aggunna,
  • Updated on May 27, 2025 / 08:01 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Viral Video: ప్రస్తుతం ప్రేమికుల్లో అసలు నిజాయితీ అనే పదం లేదు. అమ్మాయి లేదా అబ్బాయి ఒకరిని కాకుండా ఇద్దరు, ముగ్గురిని లవ్ చేస్తున్నారు. ఒకరితో ఉన్నప్పుడు వారి కంటే బెటర్ పర్సన్‌ దొరికితే ప్రేమించిన వారిని మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇది కేవలం అమ్మాయిలకు అనే కాకుండా అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా కూడా బెస్ట్ ఆప్షన్ దొరికితే వదిలేస్తున్నారు. అందులోనూ బాగా ఉన్నవారు ఏకంగా ఒక దేశానికి రాజు లేదా రాణి అయితే తప్పకుండా మధ్యలోనే వదిలేస్తారు. కానీ స్పెయిన్ ఫుడ్ బాల్ ప్లేయర్ మాత్రం తన ప్రేమను వదలకుండా నిజాయితీని ప్రూవ్ చేసుకున్నాడు. స్పెయిన్ మహారాణి ఫుట్ బాల్ ప్లేయర్‌ను ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇది కూడా చూడండి: IMD Forecast : రైతన్నలకు శుభవార్త.. ఐఎండీ సంచలన అంచనా.. జూన్ లోనే కుండపోతలట

బార్సిలోనా ఫుట్‌బాల్ స్టార్ గవి, స్పెయిన్ యువరాణి లియోనార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే స్పెయిన్ ఫుట్ బాల్‌లో విజయం సాధించడంతో స్పెయిన్ రాజు ఫెలిపే VI, జట్టు మొత్తానికి జార్జులా ప్యాలెస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమయంలో స్పెయిన్ వారసురాలు ప్రిన్సెస్ లియోనోర్ కూడా ఉన్నారు. అయితే ఆమె ఫుట్ బాల్ ప్లేయర్ గవితో హృదయ పూర్వకంగా కరచాలనం చేశారు. దీంతో గవిపై ఆమె మనస్సు పారేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తన కుమార్తె ప్రిన్సెస్ లియోనోర్ కోసం బహుమతిగా రాజు ఫెలిపే ఒకప్పుడు యవ్వన పరిమాణంలో సంతకం చేసిన స్పానిష్ జెర్సీని ఇచ్చాడని పుకార్లు వచ్చాయి. వేల్స్‌లోని అట్లాంటిక్ కాలేజీలోని తన స్కూల్ ఫోల్డర్‌లో గవి ఫోటోలను కూడా ప్రదర్శించినట్లు నివేదికలు ఉన్నాయి. రాజు తన కుమార్తె కోసం గవి సంతకం చేసిన జెర్సీని కూడా అభ్యర్థించాడు. అయితే గవి ఈమెను తిరస్కరించాడని, ఫుట్‌బాల్ కెరీర్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Those two behind Punjab Kings: పంజాబ్ కింగ్స్ వెనుక ఆ ఇద్దరు.. వారి వల్లే టాప్ 2 ప్లేస్ సొంతం

గవికి ఒక అనా పెలాయో అనే సాధారణ అమ్మాయి ఉందని సమాచారం. ఈమె కోసం ప్రిన్సెస్‌ను తిరస్కరించాడని జోరుగా ప్రచారం సాగుతోంది. గవి స్నేహితురాలు అనా, జాతీయ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత బార్సిలోనా వేడుకలకు హాజరైంది. ఈక్రమంలోనే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అందుకే రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రిన్సెస్ లియోనోర్ అసలు గవికి ప్రపోజ్ చేయలేదని, ఫుట్‌బాల్ పరంగా తను అంటే ఇష్టమని తెలిపినట్లు సమాచారం. కేవలం ఆట పరంగా మాత్రమేనని కానీ ప్రిన్సెస్ ప్రపోజ్ చేయలేదని తెలుస్తోంది. కొందరు కావాలనే రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక సాధారణ అమ్మాయి కోసం ఏకంగా ప్రిన్సెస్‌ను రిజక్ట్ చేశాడంటే ఎంత నిజాయితీ అర్థం చేసుకోవచ్చు.

Gavi spain footballer rejected marriage proposal of Princess of Spain for his 10 years old girlfriend… 😃💕
Loyalty is Everything ..💯❤️🫰🏻 pic.twitter.com/KRNnI9le8N

— 🕊️Shagufta_Khan🕊️ (@ShaguftaKhan_AQ) May 26, 2025

 

Tag

  • football player
  • Gavi
  • Spain princess Leonor
  • world news
Related News
    Latest Photo Gallery
    • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us